Make word powerful.

భావన (మాట )అనేది ఎవరికి వారు ఒక విషయము మీద తనకు తాను కలిగించుకొని ఎదుటి వ్యక్తి లేదా మూడో వ్యక్తికి కలిగించెడి వస్తువు .అప్పుడు మాత్రమే మాట శక్తివంత మవుతుంది .  

మాట అమ్మకమా !కాదు .కాకూడదు .ఇంకొకరి భావన (మాట)ను తనకు కలిగించుకొని ఇతరులకు కలిగించే వస్తువు కాదు .

మాట నమ్మకమా ! కాదు .కాకూడధు. ఇంకొకరి మాటను తనకు కలిగించుకొని  దానిని మూడో వ్యక్తికి కలిగించకూడని వస్తువు కాదు . 
  

Comments