Hindu swamijis flaw.

నేను మంచి వాడిని . ఎందుకంటే నేను మాటలాడే నీతిలో ఆఖరున మాత్రమే అయినా తప్పకుండా సత్యం వుంటుంది . 
పై మాటలలో ఏమైనా అర్ధము వున్నదా ?

హిందూ స్వామిజీలు మాటలాడుతున్నది నీతి మాత్రమే . సత్యము కాదు . నీతిలోనుండి ఆఖరున సత్యము వస్తుంది . 

నీతి భోధ చేసే వారు తాము నీతి భోధ మాత్రమే చేస్తున్నాము మొదట అజ్ఞానులకు చెప్పాలి . 
నీతి భోధ నుండి సత్యము ఆఖరున బయటకు వస్తుంది . 
నీతి భోధ సత్య భోధ కాదు . 

Comments