morality is essential for mind.

ఒక దరిద్రుడిని ఉద్ధరించాలంటే మొదట అతడిని విభజన చేయాలి . 
విభజన అనగా తేట తెల్లము కాదు . 
విభజన అనగా పిలువు . 
పిలువు ద్వారా దరిద్రుడు తనను తాను తెలుసుకోగలుగుతాడు . 
తనను తాను తెలుసుకోగలిగిన తరువాత తనను తాను నైతికముగా మార్చుకునే ప్రయత్నము చేయగలుగుతాడు . 
సమైక్యత అంటే నైతిక విభజన. 
నైతికత అనగా భౌతికముగా మరియు నైసర్గికముగా . 
భౌతికముగా మరియు నైసర్గిక విభజన నుండి సామాజిక మరియు మానసిక సమైక్యత కలుగుతుంది . 



Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.