Dharma is facilitating thought.Dharma doesn't mean begging or sharing money(voice).
దేవుడి గురించిన చర్చ : దేవుడు సర్వ శక్తి సంపన్నుడు . కనుక దేవుడు మనలను ఏదీ కోరవలసిన అవసరము లేదు . మనకు ఇవ్వ వలసిన అవసరము లేదు . కోరడము మరియు ఇవ్వడము లేకపోతే దేవుడు ఉండకూడదా ?అని నా ప్రశ్న . ఇక దేవుడు ఇచ్చాడు అన్న భావన గురించి మాట లాడుతాను . దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీకు మాత్రమే ఇచ్చినట్లు లెక్క . నీవు ఇతరులతో ధనము పంచుకోవడము దోచుకోవడము మొదలు పెడితే అంతేముంది ? ఇతర పేదలకు అడుతున్నారు అంటే వారిని దేవుడిని నీ లాగే అడగనీయండి . ధనము మరియు వస్తువులు అకౌంటింగ్ కు లోబడిన విషయములు . అకౌంటింగ్ అంటే సెక్యూరిటీ . అకౌంటింగ్ లేకపోతే నల్ల ధనము అవుతుంది . అడుక్కోవడము ,పంచుకోవడము మరియు దోచుకోవడము అనేవి అకౌంటింగ్ క్రిందకు రావు . నా దృష్టిలో లెక్క పత్రము లేని ధనమును మాత్రమే ఆడుకున్న వారితో పంచుకోవడము జరుగుతోంది . ఆత్మ హత్య చేసుకుని ప్రభుత్వమును 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు . ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా ?అక్షరాలా 270 బిలియన్ ల డాలర్ లు . అంటే ప్రతి పోరుదు పైన 19000 రూపాయల అప్పు వున్నది . తెలుసుకోండి .