SPIRITUAL THOUGHT IS BY DIGNIFIED(SLOW)-ADVENTURE(SPEED) SENSE. ITS ROOT IS ATTRACTIVE ANGER BY APPEARING EVIL IN FACE.. ITS SYMPTOM IS MODERATE-EXTREME VOICE IN DYNAMIC WORLD. DHANUSH,AJITH AND SUPER STAR KRISHNA ARE IDOLS OF BUSINESS SPIRITUAL SENSE WHICH IS NEITHER DECEPTION NOR EXPOSURE IN SOCIETY.
ప్రజలకు సామాజిక మనస్తత్వము(వున్న వారు వున్నట్లు మరియు లేనివారు లేనట్లు ) యొక్క ఆధ్యాత్మిక ఆలోచన (అనగా వున్నవారు లేనట్లు మరియు లేని వారు ఉన్నట్లు ) ఉన్నట్లయితే నేరము -రోగము సమాజములో మాయమవుతుంది . -------------------------------------------------- ప్రజలకు అనైతిక రూపము కలిగి ఉన్నట్లయితే నైతిక ఉనికి మరియు నైతిక ఫీలింగ్ కలిగి రోగము -నేరము సమాజములో మాయమవుతుంది . --------------------------------------------------- ప్రజలకు పూర్తి స్థాయి (256 స్థాయిల) సామాజిక -వ్యక్తిగత జ్ఞానము మరియు దాని రెండో వైపు అయిన 'భూమి అంతటి ఓర్పు 'కలిగి ఉన్నట్లయితే సమాజ ప్రేమ (సగము తీపి -సగము చేదు ) కలుగుతుంది . --------------------------------------------------- ప్రజలకు నిరాశా వాదము(pessimism) నుండి అసాంఘిక త్వము(antisocial),దాని నుండి ఆగ్రహము(romance)(anger) మరియు దాని నుండి ప్రేమ(love)(half-sweet and half-bitter) కలుగుతాయి . ---------------------------------------------------- కనుక ప్రజలు మనసును విశాలము చేసుకుని సృజనాత్మకత ,వ...