I AM PRAPANCHA RAJYA.

జ్ఞానమునకు మొదటి సగము మరియు తరువాతి రెండవ సగము ఉంటాయి . 
జ్ఞానము మొదటి సగములో కరుణ మాత్రమే వుంటుంది. 
జ్ఞానము రెండవ సగము లో కాటిన్యము మాత్రమే వుంటుంది .
---------------------------------------------------
మిడి మిడి జ్ఞానము మొదట దశలో మరియు చివర దశలో మాత్రమే సక్రమము .తెలుగు దేశము పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ మొదట మరియు చివర దశలలో మాత్రమే సక్రమము .   
లౌకిక జ్ఞానము తరువాత దశలో మాత్రమే సక్రమము .భారత జాతీయ కాంగ్రెస్ తరువాతి దశలో మాత్రమే సక్రమము . 
---------------------------------------------------
 కనుక ప్రతి ఒక్కరు మిడి మిడి జ్ఞానము యొక్క లౌకిక జ్ఞానము కలిగి వుంటే సత్యములో చివరి క్షణము విజయము సాధిస్తారు. 
--------------------------------------------------- 
నేను మేధావిని కాను . అయితే మేధావుల ప్రతిబింబమును . నేను రాజ్యమును . 

Comments