To majety udaya sankar of s n puram,vijayawada and Ms.P.Poornakala,daughter of P.Saimurthy,late MRO,mandapet.
"జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులను" "అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు " పాలన చేసారు-చేస్తున్నారు-చేస్తారు. '"సైనికులను " "రాజనీతిజ్ఞులు " పాలన చేసారు-చేస్తున్నారు-చేస్తారు . "రాజనీతిజ్ఞులను " "సైనికులు" గతములో పాలన చేయలేదు .వర్తమానములో పాలన చేయటము లేదు . భవిష్యత్తు లో పాలన చేయలేదు . పాలకులు పాలితుల స్థాయికి దిగ జారలేదు .ప్రస్తుతము దిగ జారటము లేదు . ముందు ముందు కూడా దిగ జారరు. జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు ! మీ మూర్ఖత్వమును వీడండి. జన జీవన స్రవంతిలోకి రండి .