Andhra media people are the-worst-of-the-worst characterless.Yes! CHARACTERLESS MIND SPEAKS ONLY CHARACTERLESS VOICE. HOW CAN CHARACTERLESS ANDHRA MEDIA BE EXPECTED TO WRITE WITH GOOD CHARACTER? AFTER ALL,IT IS PEOPLE WHO SHOULD BOYCOTT BUYING CHARACTERLESS MEDIA WORDS.

ప్రజలు కాంగ్రెస్ అధిష్టానము నుండి ఏమి కోరుతున్నారో పత్రికలు రాసి అక్షరములను అమ్ముకోవడము ఎందుకు ?
పత్రికల జర్నలిస్ట్ ల వారు రేపు వచ్చే ఎన్నికలలో నిలబడి గెలిచి ఆ తరువాత పత్రికలో రాయడము మొదలు పెట్టితే ఎంతో పుణ్యము చేసిన వారవుతారేమో ?
ఎన్నాళ్ళీ పత్రికల ఆత్మ వంచన ?
   .

Comments