Posts

Showing posts from March 21, 2013

One should HOLD HIS WORDS TO ELIMINATE AUTHORITARIANISM.

స్థాయి అనగా నిలుచుట . స్థాయికి ఊహ మరియు నిజం రెండూ కావాలి. విప్లవమునకు విప్లవము ఉండదు . రాజనీతి అనేది స్థితి మాత్రమే .శాస్త్రము కాదు . రాజనీతి అనేది సామాజిక శాస్త్రము మరియు ప్రజాపాలన శాస్త్రము నుండి పుడుతుంది . కనుక ప్రజలు మొదట సామాజిక శాస్త్రము మరియు ప్రజాన్యాయ పాలన శాస్త్రము అధ్యయనము చేయాలి . జ్ఞానము అనగా సామాజికము . వ్యక్తిగతము కాదు . నైతికత 5 స్థాయిలు పైన సత్యముగా నివసించుట . మొదటి స్థాయి పేరు . రెండవ స్థాయి భావము . మూడవ స్థాయి ఎదుటి వ్యక్తి . నాలుగవ స్థాయి హృదయము . అయిదవ స్థాయి వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ కు సమానత్వము నైతికత తరువాతనే . ఇతర మేధలకు సమానత్వము గౌరవము తరువాతనే . భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు వ్యక్తుల గ్రూపుల వద్దకు వచ్చి నైతికత తో కూడిన సమానత్వము గురించి ప్రసంగిస్తారు . ఆచార్యులు దగ్గరకు వెళితేనే వారు ఉపన్యాసము ఇస్తారు . సమాజములో పోలీస్ వారికి ,న్యాయవాదులకు,వైద్యులకు,వ్యాపారులకు ఎక్కువ భాద్యత వున్నది .     

Women are by mind of their own making.

ఆడవారు నెగటివ్ ఆఫ్ పాజిటివ్ గా ఉంటేనే సమానత్వము వస్తుంది సమాజములో .

Communists are brokers by arrogants and beggars.

తీవ్రవాదము అజ్ఞానము వలన కలుగును . అజ్ఞానము అనగా సరిఅయిన భావము సరిఅయిన హృదయముతో సరిఅయిన వ్యక్తికి తెలియచేయక పోవటము వలన కలుగును . వ్యక్తిగతము అనగా ఒకరికి మరియొకరు(1 తో 1) గా తెలియచేయుట . సామాజికము అనగా నలుగురికి ఒకరు(4 తో 1) తెలియచేయుట . వ్యక్తిగతము మరియు సామాజికము రెండు ఒకే విధముగా కనిపిస్తుంది కానీ ఉండదు . వ్యక్తిగతము వలన అహంకారులు  మరియు  బిచ్చగాళ్ళు తద్వారా బ్రోకర్లు తయారు అవుతారు . సామాజికము వలన సమ భావన కలిగి శాంతి వుంటుంది .      

Low class workers should not behave as dependent children of govt.

Worker means fullfledged person. Worker should hold his money(voice) tight. Low class should avoid immoral voice. Then only indian currency gets true value in world.  

Appearing,knowing and doing all three are needed.

After passing course in engg.college,engineering graduates need immediately connect to all city/district police 5 ranks by sms and email. Otherwise there is no use in making engineers. 2.All engineering branches need be sensible at control systems,power devices,machine design and structural build. 3.Both workers and engineers need know that worker is engineer of engineer and engineer is worker of worker.   

This is knowledge world of self and social.

సోషల్ అంటే మంచి ఔశధము -మంచి భావము -మంచి ఆహారము . దైవము అంటే సోషల్ కు సోషల్ .  యాంటి సోషల్ వ్యక్తులు అనగా సోషల్ యొక్క సోషల్ . యాంటి సోషల్ వ్యక్తులు అనగా తీవ్రవాదులు . యాంటి సోషల్ అనగా అజ్ఞానము . కోర్సు చేయటము వలన అజ్ఞానము పోతుంది . అజ్ఞానము అంటే తెలిసినట్టుగా కనిపించటము . జ్ఞానము అంటే తెలిసినట్టుగా ఉండటము .  జ్ఞానము 6000 రకాలు . జ్ఞానమును పేరుపెట్టి పిలువరాదు . జ్ఞానమును అనుభవించాలి . గ్రంధం భయము. మార్గదర్శి వెలుగు. భయమునుండి వెలుగు వస్తుంది . భయం అహంకారము కలిగి వుంటుంది . మార్గదర్శి అహంకారం తొలగిస్తాడు . సమాజమునకు భయం మరియు వెలుగు రెండు కావాలి .

currency

ధనము అంటే సంపూర్ణ ఆరోగ్యము-వ్యక్తిగత కుటుంబము-సామాజిక హృదయము -వ్యవస్థీకృత న్యాయము. ధనము అంటే రహస్యము కాధు. ధనము అంటే భద్రత మరియు ఆడిట్.  ధనమునకు మూలం జ్ఞానము . 

Concurrency,interchange and precision.

ఏ పాలనా సమస్య పరిష్కరించాలన్నా దాని మూలము,లక్షణము రెండింటిని ఒకేసారి ఎదుర్కోవాలి .  ఎందుకంటే ఒక సంక్లిష్ట సమస్యకు సంక్లిష్ట పరిష్కారము మాత్రమే వుంటుంది .