Remedy to illness is being illness to illness by illness.
మర్మము అనేది వద్దు అని ఏనాటినుండో నేను మొత్తుకుంటున్నాను . మర్మము అనేది గుంపు మానసికతకు వ్యతిరేకముగా ప్రజల బుద్ధి విచక్షణ కొరకు మాత్రమే . ప్రజలకు బుద్ధి విచక్షణ వచ్చిన ప్రస్తుత రోజులలో ఇంకా మర్మము అనేది ఎలా సమాజములో చలామణీ అవుతుంది ?