Any doer like me and my INC high-command(CWC) should not talk with more than 20 social pessimists TO BE SHORT,CLEAR AND PRECISE.
రాజనీతి లో సామాజిక వ్యతిరేకతకు స్థానము ఉంటుంది కాని సామాజిక వైపరీత్యమునకు స్థానము లేదు . రాజనీతిలో ఒకరి వైపరీత్యమును రెండవ వారిపై ఆపాదింఛి రెండవ వారి గుణ శీలమును మూడవ వారికి బహిర్గత పరిచే నీతి ఉంటుంది . అయితే వైపరీత్యమును మరలా తిరిగి వైపరీత్యము చేయుట ప్రతి రెండవ వారి గుణ శీలమునకు తగదు. ఇక్కడ వైపరీత్యమును తిరిగి వైపరీత్యము చేసెడి వారు మొదటి వారుగా లేక ప్రతి రెండవ వారుగా ఉంటారా అనే విషయము తేలేది ముగ్గురి వారు విడి విడి గా మరియు /లేదా సమిష్టిగా కూర్చుని ముఖాముఖి చర్చల ద్వారా మాత్రమే . కనుక ముగ్గురి నోటి మాటలు ఎంత ముఖ్యమో ముగ్గురి లిఖిత పూర్వక ప్రకటనలు(ప్రవర్తనలు ) కూడా అంతే ముఖ్యము. ముగ్గురి నోటి మాటలు మరియు ముగ్గురి లిఖిత పూర్వక ప్రకటనలు కలిపి అర్ధము చేసుకోవాలి . అప్పుడే ముగ్గురి నోటి మాటలు మరియు లిఖిత పూర్వక ప్రకటనలు వైపరీత్యము (pessimism)(perversion) నకు తిరిగి వైపరీత్యము(pessimism)(perversion) కాకుండా ఆపవచ్చు. Antisocial is one form of perversion. Pessimism is another form of perversion. There can be p...