Can anyone in andhrapradesh state give satisfactory reply to me?

వార్తా పత్రిక మరో పేరు వైపరీత్యము .
వార్తా పత్రికలో పేరు ఉండటము అంటే వైపరీత్యము అని అర్ధము . 
ఆంద్ర ప్రదేశ్ లో ఎంత మంది వోటర్ లకు పై విషయము తెలుసు ?
---------------------------------------------------
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల 48 రోజుల ప్రచారములోనే సమాజములోని అన్ని వర్గాల గురించి మాటలాడుతుంది.
కాంగ్రెస్ పార్టీ మిగతా రోజులలో ప్రభుత్వ వ్యవహారాల గురించి మాటలాడుతుంది . 
దానిని రాజనీతి అంటారు .  
ప్రతి పక్ష పార్టీల వారు ఎన్నికల 48 రోజులు తప్పించి మిగతా రోజులలో సమాజములో అన్ని వర్గాల గురించి మాటలాడుతారు .
 దానిని దేశభక్తి అంటారు . 
దేశ భక్తులు రాజనీతి కి అనర్హులు . 
ఆంధ్రప్రదేశ్ లో పై విషయము ఎంతమంది వోటర్ లకు తెలుసు ?

Comments