O adamant telugu people !
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సమైక్యాంధ్ర -తెలంగాణా సమస్యకు నేను ఒక ముఖ్యమైన పరిష్కారము చెప్పనా ?
సింపుల్ .
ప్రతి ఒక్క తెలుగు వాడు సంక్లిష్ట మైన ఎదుటి వ్యక్తికి సంక్లిష్ట మనస్తత్వముతో మాటలాడటము అలవాటు చేసుకుంటే సమైక్యాంధ్ర -తెలంగాణా సమస్య తొలగి పోయి సీమ-ఆంధ్ర ప్రాంత ప్రజలు మరియు తెలంగాణా ప్రాంత ప్రజలు విడి పోయి సమైక్యముగా ఉండగలరు .
అతి నీతి సమస్య(సమైక్యాంధ్ర సమస్య )ను అతి భక్తి(తెలంగాణా సమస్య ) మాత్రమే పరిష్కరించగలదు.
అంతేగాని ఢిల్లీ పెద్దలు పరిష్కరించలేరు .

Comments