This is it.

మొదట నేను సుఖముగా ఉండాలి . 
తరువాతనే తోటి ఇతరులు సుఖముగా ఉండాలి . 
ఇది సామాజిక న్యాయ సూత్రము . 
--------------------------------------------------
ఈ పైన తెలిపిన సామాజిక న్యాయ సూత్రము మీద మాత్రమే ఆధ్యాత్మిక హృదయము నిలుస్తుంది . 
ఇది వైద్య శాస్త్రము మరియు /లేదా వైద్యులు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయము .  

Comments