Land reforms and law reforms are urgent needs.
దేశభక్తి భారత దేశమునకు వర్తించదు .
ఎందువలన ? అని ప్రశ్నించ వచ్చు .
భారత దేశము ప్రపంచ దేశాల కు నాయకత్వము వహిస్తుంది .
కనుక నాయకునికి తన స్వార్ధము ఉండరాదు .
ఒక వేళ నాయకుడు స్వార్ధము కలిగి ఉంటే అతడు ప్రపంచ నాయకుడు కానే కాడు .
మిడి మిడి జ్ఞానులు మరియు ప్రభుత్వ వ్యతిరేక వాదులు పై విషయము తెలియక కన్ఫ్యూషన్ కు గురి అవుతూ ఉన్నారు .
తెలియడము మరియు తెలియక పోవడము మధ్య తేడా చిన్న బటన్ మాత్రమే .
కనుకనే ఏ వ్యక్తి అయినా పబ్లిక్ గా బరి తెగింపు కలిగి ఉండరాదు .
అలా అని విచక్షణ లేకుండా ఉండరాదు .
కనుక గౌరవ మైన వ్యక్తికి విచక్షణ ఉండాలి . బరి తెగింపు ఉండరాదు .

Comments