MY WORK IS CLEAR.

నేను పోలీస్ వ్యవస్థను మరియు న్యాయ వ్యవస్థను నిర్మూలన చేయడము కోసము పుట్టాను . దాని స్థానములో సామాజిక కుటుంబ వ్యవస్థను ఉంచుతాను.  
అంటే ప్రతి కుటుంబములోనే సమాజములోని ఇతరుల గురించి పోలీసింగ్ చేయవచ్చు మరియు వారికి న్యాయము ప్రసాదించ వచ్చు .
అనగా ప్రభుత్వము అనేది ప్రపంచములో నామ మాత్రముగా ఉంటుంది . 
అనగా పన్ను విధింపు మరియు ధరల పెరుగుదల ఉండదు . 

Comments