అవును ! కుట్ర జరిగింది . అయితే వివాహ వ్యవస్థ ,కుటుంబ వ్యవస్థ మరియు సమాజ (ప్రభుత్వ ) వ్యవస్థ ల “మధ్య ” సంక్లిష్టత అనగా “వివాహ లేమి ,కుటుంబ లేమి మరియు ప్రభుత్వ లేమి” అనగా “అజ్ఞానము (నేరము )” . కనుక ప్రభుత్వ (సమాజ ) వ్యవస్థ కు అధిపతి గా ఉన్న లేటు . ఎన్ . టి .ఆర్ స్వయముగా ప్రభుత్వ (సమాజ) వ్యవస్థ మీద “ పరోక్ష కుట్ర “ చేస్తూ ఉంటే దానికి ప్రత్యక్ష కుట్ర అనేది తప్పనిసరి . దానికి ఈనాడు రామోజీ రావు స్కెచ్ గీసినా తప్పులేదు . మరియు తెలుగు దేశము పార్టీ ఎం ఎల్ ఏ లు తిరుగుబాటు చేసినా తప్పు లేదు . అయినా లక్ష్మి పార్వతి గారూ ! “తెలుగు దేశము పార్టీ ని స్థాపన చేసింది లేటు . ఎన్ . టి . ఆర్ అయినప్పటికీ తెలుగు దేశము అనేది ప్రజల “కొరకు “ ప్రజల “ ద్వారా “ ప్రజల “యొక్క ” రాజకీయ పార్టీ అని మరియు లేటు . ఎన్ . టి . ఆర్ గారి స్వంతముగా అనుభవించే ఆస్తి (కుంపటి లేదా షాపు లేదా కంపెనీ ) కాదు అని లేటు . ఎన్ . టి . ఆర్ గారికి మీరైనా ఎందుకు నచ్చ చెప్పలేదు . ఈ మాట నేను మీతో ఎందుకు అంటున్నాను అంటే మీరు చేసుకుంటున్నట్లుగా చెపుతు...