Marriage system means explicit acceptance from both sides elders “which just appeared as happened in case late.ntr and Lakshmi Parvati marriage”. Family system means social recognition of children out of first or next marriage. Social system means govt system which means father,mother and their children towards their relationship within and outside of their family and marriage. So complexity between marriage system,family system and social(govt) system will be naturally null and void of marriage ,family ALONGWITH NULL AND VOID OF GOVERNANCE IN GOVT. Making null and void of governance in govt by govt head of the day will be heinous conspiracy ever committed by anybody on earth. Hence late.ntr is advised against technicalities conflict between personalities,their egos and their social posts held “by Ramoji rao,then powers-that-be-in-central govt and nara Chandrababu planned conspiracy against “conspirators within. govt head AND PUBLIC ACCEPTED NARA CHANDRABABU OF THAT TERM FOR RULING. Truth is truth which asserts itself even though one or other accepts it or not. Personal feelings don’t matter in power which s harsh.


అవును ! కుట్ర జరిగింది . 
అయితే వివాహ వ్యవస్థ ,కుటుంబ వ్యవస్థ మరియు సమాజ (ప్రభుత్వ ) వ్యవస్థ ల “మధ్య ” సంక్లిష్టత అనగా “వివాహ లేమి ,కుటుంబ లేమి మరియు ప్రభుత్వ లేమి” అనగా “అజ్ఞానము (నేరము )” . 
కనుక ప్రభుత్వ (సమాజ ) వ్యవస్థ కు అధిపతి గా ఉన్న లేటు . ఎన్ . టి .ఆర్ స్వయముగా ప్రభుత్వ (సమాజ) వ్యవస్థ మీద “ పరోక్ష కుట్ర “ చేస్తూ ఉంటే దానికి ప్రత్యక్ష కుట్ర అనేది తప్పనిసరి . 
దానికి ఈనాడు రామోజీ రావు స్కెచ్ గీసినా తప్పులేదు . 
మరియు తెలుగు దేశము పార్టీ ఎం ఎల్ ఏ లు తిరుగుబాటు చేసినా తప్పు లేదు . 
అయినా లక్ష్మి పార్వతి గారూ !  “తెలుగు దేశము పార్టీ ని స్థాపన చేసింది లేటు . ఎన్ . టి . ఆర్ అయినప్పటికీ తెలుగు దేశము అనేది ప్రజల “కొరకు “ ప్రజల “ ద్వారా “ ప్రజల “యొక్క ” రాజకీయ  పార్టీ అని మరియు లేటు . ఎన్ . టి . ఆర్ గారి స్వంతముగా అనుభవించే ఆస్తి (కుంపటి లేదా షాపు లేదా కంపెనీ ) కాదు అని లేటు . ఎన్ . టి . ఆర్ గారికి 
మీరైనా ఎందుకు నచ్చ చెప్పలేదు . 
ఈ మాట నేను మీతో ఎందుకు అంటున్నాను అంటే మీరు చేసుకుంటున్నట్లుగా చెపుతున్న వివాహము అనేది “ఒక పబ్లిక్ వ్యక్తి ” తో అని గుర్తెరిగి మీరు వ్యవహరించలేదు సరికదా దానికి తెలుగు దేశము పార్టీ గుర్తెరిగి మరియు నారా చంద్రబాబు గుర్తెరిగి మూల్యము చెల్లించబోతున్నారు అతి త్వరలో . 
పబ్లిక్,పబ్లిక్ ఓట్లు  మరియు పబ్లిక్ జీవితములో ఉన్న వ్యక్తులు కు “వ్యక్తిగతము ఉన్నా ” పబ్లిక్,పబ్లిక్ ఓట్లు  మరియు పబ్లిక్ వ్యక్తులు సదరు వ్యక్తిగతమును కేవలము గౌరవిస్తారు కానీ నమ్మరు . 
కనుక మీ ఖర్మకు మీరే బాధ్యులు . 
గ్రహించాలి . 



Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.