100% means reaching 100 from 1 including all of its 99 fractions AGAINST(PER) another 100. As there are fractional brilliance exists between every two numbers from 1 to 100,NOBODY CAN REACH AND STAY AT ANOTHER 100. పై నియమమును పరిశోధించి నట్లయితే ప్రతి ఇద్దరు విన్నది/చదివినది-ఆలోచనలు/మాటలు ఆడినది కాలములో ఎప్పుడూ కూడా 100% గా ఉండదు . 2. అయినా నాకు తెలియక ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నాను నీ(విన్న-ఆలోచన చేసిన -ప్రార్ధన/సాధన చేసిన ) మత విశ్వాసము/నమ్మకము లాగా ఇతరుల మత విశ్వాసము /నమ్మకము ఉండాలని నీవు భావించుట డూప్లికసీ కాదా? అందుకునే నీ మత విశ్వాసము/నమ్మకము నిలబడాలంటే ఇతరుల మత విశ్వాసము/నమ్మకమునకు "గౌరవము" ఇస్తేనే నీ మత విశ్వాసము/నమ్మకమునకు సంపూర్ణత కలుగుతుంది. ప్రపంచములో స్థూలముగా చెప్పాలంటే రెండే మత విశ్వాసము/నమ్మకము లు ఉన్నాయి . అవి 1. వైష్ణవులు(మహా బుద్ధిశాలురు)(ఇక్కడే పుట్టాము మరియు ఇక్కడే గిట్టుతాము కనుక అక్కడి కొరకు "తిరిగి ఇక్కడే" అన్న పరి పూర్ణ జ్ఞానము)(కుల హిందువులు);మరియు 2. శైవులు (మహా గుణ శీలురు)(ఇక్...