HINDU RELIGION(PERSONAL FAITH AND SOCIAL LAW) ARE GETTING STRONG AND WORLD-WIDE AS PAKISTAN ISLAMIC REPUBLIC FAILED AS STATE TO BE READY WITH INDIAN UNION. SECRET IS OPEN THAT LISTENING MORE WITH KNOWLEDGE(SOCIAL LAW) IN DEPTH IS NOT ACCEPTING OTHER'S RELIGION.

100% means reaching 100 from 1 including all of its 99 fractions AGAINST(PER) another 100.
As there are fractional brilliance exists between every two numbers from 1 to 100,NOBODY CAN REACH AND STAY AT ANOTHER 100.
పై నియమమును పరిశోధించి నట్లయితే ప్రతి ఇద్దరు విన్నది/చదివినది-ఆలోచనలు/మాటలు ఆడినది కాలములో ఎప్పుడూ కూడా 100% గా ఉండదు . 
2. అయినా నాకు తెలియక ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నాను నీ(విన్న-ఆలోచన చేసిన -ప్రార్ధన/సాధన  చేసిన ) మత విశ్వాసము/నమ్మకము లాగా ఇతరుల మత విశ్వాసము /నమ్మకము ఉండాలని నీవు భావించుట డూప్లికసీ కాదా? అందుకునే నీ మత విశ్వాసము/నమ్మకము నిలబడాలంటే ఇతరుల మత విశ్వాసము/నమ్మకమునకు "గౌరవము" ఇస్తేనే నీ మత విశ్వాసము/నమ్మకమునకు సంపూర్ణత కలుగుతుంది.
ప్రపంచములో స్థూలముగా చెప్పాలంటే రెండే మత విశ్వాసము/నమ్మకము లు ఉన్నాయి . 
అవి 1. వైష్ణవులు(మహా బుద్ధిశాలురు)(ఇక్కడే పుట్టాము మరియు ఇక్కడే గిట్టుతాము కనుక అక్కడి కొరకు "తిరిగి ఇక్కడే" అన్న పరి పూర్ణ జ్ఞానము)(కుల హిందువులు);మరియు 
2. శైవులు (మహా గుణ శీలురు)(ఇక్కడే పుట్టాము మరియు ఇక్కడే గిట్టుతాము కనుక అక్కడి కొరకు 'శైవులకు' తిరిగి అక్కడే అనగా 'వైష్ణవ స్వ భావనలో' తిరిగి ఇక్కడే " అన్న పరిపూర్ణ జ్ఞానము)(ముస్లిములు మరియు క్రైస్తవులు ).
రెండు విశ్వా సముల ఉనికి తప్పని సరి గురించి వేదము లో రెండు(అక్కడ మరియు ఇక్కడ)
గా కనిపించి ఒకటిగా నిలుచుట కొరకు ప్రస్తుత కంచి శంకరాచార్యుల వారు ఆలకించ గలిగి నట్లయితే హిందూ విశ్వాసము ప్రపంచ వ్యాప్తము జరుగుతుంది.హిందూ మతము వ్యక్తిగత విశ్వాసము మరియు సామాజిక ధర్మము అని రెండు నేత్రములు కలిగి ఉన్నది కనుక శైవులైన(ముస్లిముల -క్రైస్తవుల ఒకే నేత్రముగా కనిపించి త్రినేత్రములు కలిగి ఉన్న) వారి దగ్గరకు"మొదట అడుగు"వేయాల్సిన భాద్యత -కర్తవ్యము ప్రతి భారతీయుడి(నాయకుడి) పైన ఉంది .                         
    అయితే కుల హిందువులు ముస్లిములు - క్రైస్తవులు 
 దగ్గరకు అడుగు వేయండి'నోరు తెరువకుండా'. నోరు తెరిచే అర్హత శైవులు (ముస్లిములు -క్రైస్తవులు) మాత్రమే కలిగి ఉన్నారు . 

   వైష్ణవుల(కుల హిందువుల) అడుగులు శైవులు(ముస్లిములు -క్రైస్తవులు) మనసారా స్వాగతిస్తారు.అపనమ్మకము(polarisation) వద్దు.అది వేద వ్యతిరేకము. 
  అలాగే తరువాత వైష్ణవులు(కుల హిందువులు) శైవుల(ముస్లిముల -క్రైస్తవుల) దగ్గరకు అడుగులు వేశారు కనుక శైవుల(ముస్లిముల -క్రైస్తవుల)(ఖురాన్ మరియు బైబిల్ ) మాటలు/ఆలోచనలు నోరు తెరువకుండా వినడము నిజమైన ఆలోచన కలిగిన హిందూ విశ్వాసి ధర్మము.
--------------------------------------------------------

  మొదటి వ్యక్తి దగ్గరకు రెండవ వ్యక్తి అడుగులు వేసి వెళ్లినప్పుడు మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి మాటలు/ఆలోచనలు వినడము సహజ న్యాయ సూత్రము కదా !
  అయితే మొదటి వ్యక్తి దగ్గరకు రెండవ వ్యక్తి అడుగులు వేసేది మొదటి వ్యక్తి తో నోరు తెరువకుండా వాదములో ఓడిపోయేది మొదటి వ్యక్తి ఆలోచనను గెలుచుట కొరకు   
అనే సామాజిక(జ్ఞానము) నేర్చిన న్యాయము(బుద్ధి ) సూత్రము "నిజమైన పరిపక్వ సహజ న్యాయ సూత్రము"కాదా అని నేను హిందూ స్వామిజీ లకు సందేహము వ్యక్త పరచుతున్నాను.
  THIS IS COMMUNAL AMITY against irrational blind -belief . 

   ఇతరుల విశ్వాసము పట్ల గౌరవము ప్రకటన మరియు తన విశ్వాసము పట్ల విశ్వాసము కలిగి ఉండుట రెండూ ఒకటే . 


   అందుకనే హిందూ మతమునకు మాత్రమే మత సహనము ఉంది . హిందువుల మత సహనబలమే తాము వాదనలో ఓడిపోయినా ముస్లిముల -క్రైస్తవుల ఆలోచనలలో మాత్రము ఎప్పుడూ హిందూ మత ప్రస్తావన ఉంటుంది-ఉండాలి -ఎందుకుండదు?  
                

Comments