FAITHFUL BEINGS NEED NURTURE AND EXPRESS GOOD FEELINGS ON OTHERS. OTHERWISE WE WILL BE JUST DOGS OF DIVINE. HUMAN BEING IS APPEARING BY INTELLECT;BEING BY PROFESSION AND FEELING BY MORALITY. SO HUMAN IS BY BECOMING.
ప్రతి భౌతిక(సామాజిక ) రూపములో అంతర్లీన ఆలోచన ఎలా అయితే వుంటుందో బాహ్య ప్రవర్తన కూడా ఉంటుంది . అయితే అంతర్లీన ఆలోచన మరియు బాహ్య ప్రవర్తన తో పాటు "నైతిక(మంచి ) -శీల(ఫీలింగ్) వ్యక్తీకరణ కూడా కేవలము మనిషి కి మాత్రమే ఉండాలి . ఉంటుంది ". నైతిక శీలత అనగా బాహ్య వృత్తి లోనే అంతర్లీన ఆలోచన ను కలయిక చేయుట . ------------------------------------------------------- మనుషులము అయిన మనము మంచి ఫీలింగ్ కలిగి ఉండలేని కుక్కలము కాదు కదా. -------------------------------------------------------