A moral police has to say what "he" is doing when asked adversely and do what "he" is saying when asked adversely.
"బ్రహ్మశ్రీ " టైటిల్ బాగుంది . "బ్రహ్మశ్రీ " చాగంటి కోటేశ్వరరావు గారూ ! అత్యాశ అనేది ఎంత నేరమో తన స్వయం సంపాదన వదులుకొనుట అనేది అంతే నేరము అని సామాజిక -ఆర్ధిక శాస్త్రము చెప్పినది మీరు గ్రహించాలి . ఇలా వేదికలెక్కి జ్ఞానభోధ లు చేస్తే మీరు పెద్ద ఇల్లు మరియు కారు కొనలేకపోవచ్చు కాని ఉన్న ఇల్లు మరియు మోటార్ సైకిలు కూడా ప్రభుత్వము జప్తు చేయవలసి వస్తుంది మిడి మిడి జ్ఞానము ను ప్రోత్సహిస్తునారని అభియోగము మీద . చట్టము అనేది చెప్పే మాటలకు మరియు (చెప్పే మాటల చేతల ఔచిత్యము గురించి అడిగి నప్పుడు) చేసే పనులకు మధ్య పొంతన లేకుండా మిడి మిడి జ్ఞానము కలిగి ఉంటే అలా ఉంటున్న వారి మీద అభియోగము మోపకుండా ఉండదు . ఇలా ధర్మ ప్రవచనములు అనేవి అడిగారని/అడుగుతున్నారని అందరూ చెప్పుకుంటూ/శ్రవణ కాలక్షేపము చేసుకు పోయే ప్రమాదమును అరికట్టే ఆలోచన నుండి హిందూస్తానును రక్షించే ఉద్దేశ్యముతో భారత దేశము లౌకిక వాద దేశముగా ప్రకటించబడింది. గ్రహించగలరు . అజ్ఞాన...