నీవు చెప్పే దానిలో నైతిక ఫీలింగ్ ఉంటే నీ చుట్టూ ఉన్న నీ పది మందితో చెపితే ప్రపంచములో ప్రతి ఒక్కరికీ నీ మాట చేరి పనిచేస్తుంది . అంతే గాని మీడియా పై పెట్టుబడి పెట్టి ప్రచారము చేసినంత మాత్రాన ప్రజలు గౌరవిస్తారు కాని నమ్మరు. రెండు నీటి స్థాయిలు ఒక విధముగా ఉంటే నీరు ప్రవహించనట్లు ప్రజలు మూడవ పార్టీ గౌరవము కొరకు రెండవ వ్యక్తితో అజ్ఞానము(తెలియ నట్లు )గా కనిపిస్తారు కాని ప్రజలందరికీ సహజముగానే జ్ఞానము కలదు. ప్రజలు ఫూల్స్ అనుకొని అబద్ధములను నిజములుగా పత్రికలను నమ్ముకొని పార్టీలు మరియు పార్టీలను నమ్ముకొని పత్రికలు మనుగడ సాగించాలనుకొంటే అంతకు మించిన భ్రమ మరొకటి ఉండదు. ప్రజాస్వామ్యములో ప్రతి వ్యక్తి ప్రతి తోటి వ్యక్తిని నమ్ముతూ తన వృత్తిపరమైన నామమును ఆదాయము పన్ను శాఖ సంవత్సర ఆడిట్ క్లియరెన్స్ లోకి తెచ్చుకోవటము మరియు 32 ప్రభుత్వ శాఖల దైనందిన విధులలో నామ సహిత భాగ స్వామ్యము తీసుకుంటే ప్రతి వ్యక్తి తాను తనకు మరియు ఇతరులకు నాయకుడ...