ANTI-SOCIAL IS SOCIAL TO THEIR SELF BUT NOT SOCIAL TO THEIR SOCIALS.I hope people understand above in right perspective of mind by expanding it. The story of ANTI-SOCIAL(antispiritual)(antiestablishment) is by antisocial media of antisocial police for street corner antisocials. So when society matures,all four antisocial forces rise to bloom and vanish forever. Hence have EARTH-LIKE patience. భూమి ని చూ డండి. ఎంత ఓర్పు గలదో . కనుక పూర్తి స్థాయి జ్ఞానము తరువాత ప్రజల హృదయములు భూమి కి ఉన్నంత ఓర్పు ను అలవరచుకుంటే నిజమైన జ్ఞానులుగా ఉంటారు . మిడి మిడి జ్ఞానులకు మరియు అసాంఘికులకు పూర్తి స్థాయి జ్ఞానము ఉంటుంది కాని వారికి లేనిది ఓర్పు . మనము ఓర్పు ను అలవరచుకుంటే వారిని వారు ఓడి పోయిన వారుగా ఒప్పు కుంటారు . నా ఆలోచన ఎలా వుందో చెప్పరూ ?