Fight political inheritance with debate on its political-schemes validity.ONE MUST FIGHT PUBLIC INHERITANCE WITH SHORT-CLEAR-PRECISE POINT.

      రాజకీయ వారసత్వము అనేది పరిపక్వ ప్రజా స్వామ్యములో సాధ్య పడదు . 
      తండ్రి రాజనీతి -పధకాల పరిస్థితి వేరు. తనయుల రాజనీతి -పధకాల పరిస్థితి వేరు . రెంటి మధ్య ఒక తరము అంతరము ఉన్నది . 
      అలాగే భర్త  రాజనీతి -పధకాల విజయము సకారాత్మక మైనది . భార్య రాజనీతి -పధకాల విజయము నకారాత్మక మైనది . రెంటి మధ్య దిశా వ్యత్యాసము ఉన్నది . 
    
  

Comments