Posts

Showing posts from October 12, 2014

ప్రజలలో ఉన్న ఇంఫీరియారిటీ కాంప్లెక్ష్ మరియు సుపీరియారిటీ కాంప్లెక్ష్ వలన కలిగిన రెవెన్యూ శాఖ లో అవినీతి (మూర్ఖత్వము) మాత్రమే దేశ ఆర్ధికాభివృద్ధికి ఆటంకము.

స్థానిక (జిల్లా) పారిశ్రామికీకరణ ఇప్పుడు భారత దేశ ఆర్ధిక ప్రాధాన్యతా రంగము. కనుక ఫైళ్ళ మూవ్ మెంట్ 1). పై స్థాయి నుండి క్రింద స్థాయికి మరియు క్రింద స్థాయి నుండి పై స్థాయికి కదిలినట్లే 2). క్రింద స్థాయి నుండి పై స్థాయికి  మరియు పై స్థాయి నుండి క్రింద స్థాయికి కదలాలి.      

MIND-INSANITY CAN BE SOLVED INTO MIND-COMPLEXITY BY BEING MIND-INSANITY OF MIND-INSANITY TO MIND-INSANITY. నా దగ్గర పిచ్చి వారికి మందు ఉంది కదా.

అజ్ఞాని(వాదించే హృదయము)కి తాను అజ్ఞానిని అని తెలుసు.జ్ఞాని(ఊహించే హృదయము ) కి తాను జ్ఞానిని కాదని తెలియదు.   

MEDIOCRITY AND ULTRA-MIND MUST GO. BE SUBJECTIVE-MIND BY OBJECTIVE-THOUGHT.

మార్పు అనేది నిరంతర ప్రక్రియ . కనుక మార్పు జరుగుతూ ఉన్నప్పుడు మార్పు కోరుకోరాదు.