ప్రపంచములో పుట్టిన వారు ప్రతి ఒక్కరూ కూడా 9 వృత్తి పరమైన మనస్తత్వములలో ఏదో ఒకటి రెండు కలిగి ఉండవచ్చు.దానిని ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడము(litigant mind)(donkey) అంటారు. అయితే ఉన్నది ఉన్నట్లు గా ఆలోచన చేయడము లక్ష్యము ఏమంటే ఉన్నది లేనట్లుగా ఆలోచన చేయడము (litigant heart )(horse ) గా ఉండాలి . 9 వృత్తి పరమైన మనస్తత్వములు : 1.legal(police) 2.moral(political) 3.organisational(journalist) 4.instructional(teaching) 5.spiritual(medical) 6.commercial(sports)(business) 7.fractional(writing) 8.practical(singing) 9.cultural(acting) పైన పేర్కొన్న వాటిలో ఏ కోర్సు చేసినా అయ్యేది ఉన్నది ఉన్నట్లు గా ఆలోచన చేసే వాడు మాత్రమే . అయితే వృత్తి పైన తిరిగి వృత్తి పెడితే ఇంజనీర్ (ఉన్నది లేనట్లు ఆలోచన చేసే వాడు) అవుతాడు . లేదా ఇతరులతో చేయబడతాడు. కనుక ఇంజనీర్ చేసినా లేదా ఏ వృత్తి చేసినా తరువాత litigant heart గా ఉండవలసినదే . లేదా సమాజములో నలుగురు అలా చేస్తారు . ...