Oh AP CM NARA CHANDRABABU NAIDU !

   ఆర్ధిక రాజధాని అనగా న్యాయ రాజధాని అని అర్ధము. 
   పాలనా రాజధాని అనగా జ్ఞాన(విద్యా ) రాజధాని అని అర్ధము.
    కనుక విజయవాడ(ఆర్ధిక రాజధాని) ను కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక  రాజధాని గా ఉంచి పాలనా రాజధాని కోసము నెమ్మదిగా రాష్ట్రములో అన్ని ప్రాంతాల ప్రజల ఏకాభిప్రాయము సాధన చేయాలి.      
  

Comments