PEOPLE WHO SAY TAMASOMA JYOTHIRGAMAYA ARE LITIGANT-MINDS(IGNORANTS). PEOPLE WHO BELIEVE TAMASOMA JYOTHIRGAMAYA ARE LITIGANT-HEARTS(KNOWLEDGEABLES).

తమసోమా జ్యోతిర్గమయ. 
మంట నుండి వెలుగు వస్తుంది . అయితే మంట వెలుగుగా కనిపిస్తుంది . 

ఉన్నది ఉన్నట్లు ఆలోచన అనగా తమస్సు. 
ఉన్నది లేనట్లు ఆలోచన అనగా వెలుగు.

ఉన్నది ఉన్నట్లు ఆలోచన అనే మంట నుండి ఉన్నది లేనట్లు ఆలోచన అనే వెలుగు వస్తుంది .     

Comments