Word may be same.But meaning differs even though that same word is used by ruler and teacher or police or businessperson.
హిందూస్తాన్ అయినప్పటికీ భారత్ ను లౌకిక ఇండియా అని పిలువబడింది కాని హిందూస్తాన్ అని పిలువబడలేదు అని హిందూ చాందస వాదులు గ్రహించాలి . భూస్వామ్యము (స్త్రీత్వము ) (సత్ శీలత ) మంచిదే అయినప్పటికీ భూస్వామ్యములో తిరకాసు (పురుషత్వము )(మంచి గుణము ) కలయిక చేయక పొతే అనగా "చెడు యొక్క మంచిగా " చేయకపోతే చెడు గుణము కలిగిన భూస్వామ్యము మంచి గుణము కలిగిన భూస్వామ్యము గా నిలువలేదు మరియు విశ్వాసములోకి తీసుకోవడానికి పనికి రాదు .