Solution to ignorance(antisocial)(mafia) in ignorant is "being ignorant of ignorant" to him.That means by organising two other ignorants against "ignorant on duty of listening(reading)" is the solution to solve ignorance(which is bad character or bad quality). BE SELF-MIND TO OTHER-MIND than just being mind to self.

"నేను విద్యార్ధిని . కనుక నాకు తెలియదు. అయితే నేను నైతిక - సక్రమతగా ఎవరినుండీ కూడా వినను (చదవను )".
పై మాటలో ఎంతో అసాంఘికత (అజ్ఞానము)(మాఫియా ) ఉంది కదా !
"మీకు జ్ఞానము ఉంది . అయితే ఇతరులకు అజ్ఞానము ఉంది . కనుక నేను మీరు మరియు ఇతరులు చెప్పేది వినను " అన్న అజ్ఞాని మాటలు విని నిజమైన జ్ఞాని అయిన వాడు ఎవరూ సంతోషించడు . ఎందుకంటే ఇతరులలో జ్ఞానులు గా కనిపించుతున్నారు . జ్ఞానులుగా కనిపించే వారి మాటలు కూడా అజ్ఞాని వినకపోవటము ను అజ్ఞానమే కదా !
-------
ఇదీ సంగతి .
ఇంతకీ నేను పై మాటల గురించి చెప్పేదేమంటే అజ్ఞాని జ్ఞాని గా కనిపించే వారి మాటలు కూడా విని వారిని  ఆ మాటల గురించి తెలివిగా ప్రశ్నించ వచ్చు కదా !
--------
భగవద్గీత చెప్పే మాట ఏమంటే భక్తుడు ఎంత బాగా అడిగితే దైవము అంత బాగా వివరణ ఇస్తుంది అని భోధిస్తుంది .






Comments