Posts

Showing posts from August 21, 2013

Prof Jaya Shankar On Telangana Issues - Part 1

Image

Seemandhralo Telangaanam Voice of Andhra People on Telangana State

Image

Brain Power Study Music:Sounds of Nature,Relaxing Flute Concentration Mu...

Image

All Modi detractors and Congress lovers should watch this!

Image

Video of burning Gandhi's body

Image

Lillee & Thomson bowling speeds

Image

WEST INDIES FAST BOWLERS OF THE 80'S - BRUTAL COMPILATION!

Image

1983 World Cup Final - India vs. West Indies

Image

Fastest Century - Bradman made 100 in 22 balls

Image

Dr. C. Narayana Reddy - Demerger of the state will not Effect on Telugu ...

Image

POLICE MAY PLEASE INVESTIGATE DECEPTION BY FULL DEPTH 256 TRUE LEVELS TO CHRONICLE RESULTS FOR FUTURE USE.

పోలీస్ వారు సత్యమును పరిశోధన చేసి ఏమి సత్యమును కనుక్కుంటారు? కనుక పోలీస్ వారు నన్ను,నా సందేశములను మరియు బ్లాగ్ పోస్ట్ లను  పరిశోధన చేయుట వ్య ర్ధము .  కాని పోలీస్ వారు "జ్ఞానులుగా కనిపిస్తున్న అజ్ఞానుల భావములను" పరిశోధన చేయుట సమాజమునకు చాలా ఉపయోగకరము .    

For family,business,mindful,medical,teaching,departmental,fractional,practical and culltural problems,there can't be political(monetary) solution.

నేను రూపాయిని .  ప్రతి రూపాయికి వ్యక్తి పేరు వుంటుంది .  ప్రతి వ్యక్తి పేరుకు తన హృదయ భావన వుంటుంది . ప్రతి వ్యక్తి హృదయ భావన(politics) కు తనదైన ఆలోచన(adminstration ) వుంటుంది . FOR ADMINSTRATIVE PROBLEM,THERE CAN'T BE POLITICAL SOLUTION .          

Cinema field must play with thoughts,words and voices on paper everyday FOR BETTER TOWARDS MAKING THE-WORST-OF-THE-WORST AS THE-BEST-OF-THE-BEST IN SOCIAL SYSTEM.

సినిమా లో రెండే మేధో పరమైన విషయములకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయాల్సి వస్తుంది .  అవి  1. కధా చర్చ లు ; 2. పాటల సాహిత్య -సంగీత సిట్టింగ్స్కు. ఎంత ఎక్కువ సమయము మరియు కృషి కేటాయిస్తే అంత ఫుల్ డెప్త్ కధా పటుత్వము మరియు పాటలు జన బాహుళ్యము నకు అందుతాయి .  ఈ మధ్య కాలములో సినిమాలు ప్రజలపై సామాజిక మార్పుపై ఎటువంటి ప్రభావము చూపకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి .      

SWARA VINYASAM: There is word order in voice disorder.

LINGUISTIC STUDIES & RESEARCH IS ABOUT "WORD MODULATION BY VOICE DEMODULATION".    

Thums up! Happy days are here again.

WE ARE HERE FOR THERE TO BE HERE AGAIN.  

Let official procedures take its time and energy to do.WHY HURRY?

లంచము తీసుకోవడము కన్నా ఇవ్వడమే పెద్ద నేరము.మరియు పాపము. 

Bawa on Alternatives for Boozing

Image

Background music score and stunt scenes have become redundant now.

నాకు సినిమా లలో వీడియో లలో నచ్చని అంశాలు రెండే రెండు .  1. నేపధ్య సంగీతము  2. స్టంట్ సన్నివేశాలు  మరి మీకో ?

READ ANY MATERIAL FOR FUN. BUT ALLOT WEEKLY TIME-SLOTS TO REGULARLY STUDY YOUR SUBJECTS IN ACADEMIC WORLD. AFTER COMPLETION OF SUBJECT STUDIES,START RESEARCHING YOUR PROFESSION AND ITS NATVE(hindu)-SOCIAL(indian).

IF ANY STUDENT IS AIMING TO GET ABOVE 66% MARKS IN CLASS OF 40,THEN HE/SHE WILL BE INCONSISTENT IN SOCIETY.      

Half-baked knowledge doesn't earn name for self.

విద్యా వ్యవస్థ లోపము ఏమంటే చదువు కొన్న తరువాత కూడా ఆ సబ్జెక్ట్ మీద అజ్ఞానిగా ఉండటము .  వైద్యము నేర్చిన తరువాత కూడా వైద్యుడు కాలేక పోవుట .  ఇంజనీరింగ్ నేర్చిన తరువాత కూడా సమాజ అభివృద్ధి చేయలేక పోవుట .  భాష నేర్చిన తరువాత కూడా కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణము కలిపి వాడుట తెలియకపోవుట . 

Sheer business acumen of indira gandhi and rajiv gandhi costs their lives.PROCRASTRINATION OF DECISION MAKING MAKES PROBLEMS TO FIND FEASIBLE SOLUTIONS. ACADEMIC SYSTEM MUST "INCULCATE HOW TO JUST WAIT AND WATCH IN CRITICAL SITUATION" TO DIFFUSE ITSELF.

SHEER BUSINESS DOESN'T MAKE ANY SENSE. MORAL LEADERSHIP BY SHEER BUSINESS IS SENSIBLE VOICE. 

Intelligent doubt can be solved by intelligent doubt only.

SEQUENCE IS NOT SITUATION . SEQUENCE IS PATH TO SITUATION .

Four thoughts-four words-four voices.

ప్రజలపై జయమైన(హీరో ) అధికారము(సత్యము ) ప్రతి ఒక్క వోటర్ చేతిలో వుంది .  చేతి సూత్రము ఏమిటంటే తన నలుగురితో నాలుగు మాటలు వారి వారి నలుగురి కోసము సత్యముగా మాట లాడుట . అంతే . ఆదర్శ మాటలు ఏమంటే  రఘుపతి రాఘవ రాజా రామ్  పతిత పావన సీతా రామ్  ఈశ్వర్ అల్లా తేరో నామ్  సబ్ కో సన్నుతి దే భగవాన్ .         

ALL get 34 marks in academic exam easily.But only SOME-IN-ALL get 35th mark and above towards 100th mark.

మనిషి యంత్రము కాదు .   యంత్రము ఎప్పటికీ మనిషి కాలేదు . మనిషికి మరియు యంత్రమునకు ఉన్న సంబంధము ఎందుకంటే మనిషి యంత్రము లాగా మారి తిరిగి మనిషి గా ఉండటమే నైతికత .  మనిషి జీవితము అసలైన రంగు-రుచి -సువాసన అతని ఆలోచన-భావ సహిత జీవనము లో వున్నది .  అంతే కాని కేవలము యాంత్రిక ఆలోచన లో లేదు .కేవలము మనిషి భావనలో లేదు . మారిపోయిన మనిషి హృదయ భావన లో వుంది.      

Sindhu Bhairavi

Image

REVERSE OF REVERSE IS RECORD STRAIGHT.

నేను అజ్ఞానిగా కనిపించే జ్ఞానిని .  నేను నా లాంటి అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు గతములో పాలన చేసారు . వర్తమానములో పాలన చేస్తున్నారు . భవిష్యత్తు లో పాలన చేస్తారు . పాలితులు ఎప్పుడూ జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులే. పాలితులు పాలకులుగా మానవ చరిత్రలో కేవలము 1998 A.D -2004 A.D మారారు .       

BE MIX TO MIX TO BECOME MIX OF MIX FOR PURITY OF THOUGHT.

మిక్స్ తో మిక్స్ గా ఉండి మిక్స్ యొక్క మి క్స్ గా మారుట  ప్యూరిటీ.

REVERSE GEAR IS AT FIRST. TWIST FIRST IS AT NEXT. TURN NEXT IS AT LAST. STRAIGHT LAST IS AT ULTIMATE.

నలుగురి ఆలోచన మరియు హృదయ భావన వారి వారి నలుగురి ఆలోచన మరియు హృదయ భావన ఫలితము ఏ వ్యక్తి ఆలోచన మరియు హృదయ భావనకు "పూర్తి వ్యతిరేకముగా వుంటుంది" . దానినే "వ్యతిరేక ఉన్నత స్థితి " అంటారు .  ఇంకో విధముగా చెప్పాలంటే "తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు"అంటారు .       

Bold letters need be preceeded by italic letters.

'న'రేంద్ర 'మో'డీ! రాజనాథ్ సింగ్! 2014 A .D లో రాజకీయ ఆత్మహత్య కు తయారుగా వుండండి. గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ రావు ! 2014 A. D . లో ఏర్పడే నిజమైన ప్రజా ప్రభుత్వము చే రాజకీయ ఉరితీత కు తయారుగా ఉండు .    

do you know?

పిచ్చి గా వుండే వ్యక్తులు వ్రాసిన సోషల్ బ్లాగ్ కు చదువరులు ఉండరు .  Mad persons are also free to write social blog/s.But their social blog/s can't maintain readership/pageviews.

zero pressure leads to zero liberation.

From imperial(sufficient pressure of 5 levels) comes social(liberation).  సరి  అయిన పీడన నుండే సామాజిక -మానవ విముక్తి లభిస్తుంది . 

? to .

From question mark of inconsistency comes full stop of inconsistency. పిచ్చిగురించిన ప్రశ్ననుండి పిచ్చి గురించిన ఫుల్ స్టాప్ వస్తుంది .    

It has become fashion to criticise politicians in public.

అందరు రాజకీయ నాయకులు జాతీయ ఆర్ధిక గణాంకాలు మాటలాడగల రు కాని వ్యక్తిగత ఆర్ధిక గణాంకాలు  ఏలా మాటలాడగలరు ? ప్రతి వోటర్ పై విషయమును ఆలోచన చేయాలి .  

24. SABSE BADA SAWAL-Pay Rs 5 to attend Narendra Modi's rally in Hyderab...

Image

I do encounter deceptive intellectuals with deceptive intellect.

పబ్లిక్ ఎన్ కౌంట ర్ అనేది కలము లేదా కీబోర్డ్ టైపింగ్ తో .  పబ్లిక్ ఎన్ కౌంట ర్ అనేది ఆయుధముతో కాదు .     

Society corrects itself.

భారత దేశ రాజ్యాంగ నిర్మాణము లో సకారాత్మక ప్రతి చర్య గురించిన ప్రస్తావన లేకపోవడమనే చిన్న బోల్ట్ లోపము కారణముగా ప్రపంచములో నేడు అశాంతి నెలకొని వున్నది .  అయితే ప్రపంచ సమాజ నిర్మాణము సరిగా ఉండటము వలన భారత దేశ రాజ్యాంగము హిందూ రాజ్యాంగ ముగా తనను తాను మార్పు చేసుకోగలదు .        

INC is revolutionary mind with buorgeous thought.

భారతీయ జనతా పార్టీ    తనను తాను తెలుసుకోలేక పోతున్నందుకు నేను చింతిస్తున్నాను .  అలాగే భారత మావోయిస్ట్ పార్టీ తనను తాను తెలుసుకోలేక పోతున్నందుకు నేను చింతిస్తున్నాను . 

SAY NO TO AUSPICIOUS TIME.SAY YES TO RIPE TIME.

భావ దరిద్రము మరియు భావ బానిసత్వము ఇంకా ప్రపంచ సమాజములో ఉన్నది . 

VYAKTI MEANS VYAKTAMU.DAIVAMU MEANS AVYAKTAMU. DAIVAMU NUNDI VYAKTI.VYAKTI NUNDI DAIVAMU. WE SHOULD NOT THINK.VOICE AND DO TOO MUCH OR TOO LITTLE ABOUT DIVINE GOD. GOD SAYS DO YOUR DUTY WITH KNOWLEDGE. WE SHOULD FOLLOW GOD'S WORD. THAT'S ALL.

మనిషన్న వాడు చెప్పే భావము ఒకటి వుంటుంది .

Business and philosophy are same.Politics and faith are same.

మొదటి సారి సగము వంతు నష్టపో .  రెండవ సారి రెండింతలు లాభ పడు.  అదే వ్యాపారము మరియు వేదాంతము.       

self-realisation

నేను లక్షల కోట్ల రూపాయల వ్యక్తిని .   

Power(truth) is at everybody's hands in social world.Power(truth) is at single person's hands in imperial world.TILL 2012 A.D.,WORLD IS UNDER IMPERIAL FORCE CALLED AMERICA.

నాయకుడు/నాయకత్వము నైతిక విజయము కోసము.  వ్యాపారి/పాలకుడు సమాజ పరిష్కారము కోసము. No . 1 వ్యక్తి no . 2 మారవచ్చు .  No . 2 వ్యక్తి no. 1 మారకూడదు .  సోషల్ అనగా వ్యక్తి తన నలుగురితో వారి వారి నలుగురి కోసము .  ఇంపీరియల్ అనగా వ్యక్తి తన 1000 మంది కళ్ళు -చెవులు మధ్య .  ప్రస్తుతము ఇంపీరియల్ యొక్క సోషల్ .         

I say straight-forward.

ప్రపంచ సమాజములలో ఇన్ని సమాజ సేవా కార్యక్రమాలు మరియు వ్యాపారాలు జరుగుతూ వుండగా ఇంకా ప్రజా ప్రభుత్వాలు నైతిక విజయము సాధించలేక పోయాయంటే ప్రస్తుతము బూటకపు ప్రపంచసమాజము అనే కదా అర్ధము .     

apollo

ఇంజనీరింగ్ అనగా సోషల్ సైన్స్ . 

GURU IS MEDIOCRITY BUT NOT DIVINE GOD.MEDIOCRITY IS NECESSARY EVIL. WE HAVE TO OVERCOME MEDIOCRITY TO BE TRUE AT GOD. GOD IS FOREVER.

ఆధ్యాత్మికత అంటే ఉన్న దైవము లేనట్లు లేని దైవము ఉన్నట్లు . అంటే దైవము ఉన్నట్లా లేనట్లా ? దైవము రూపము మరియు రూపము లేనిది .  రామ్ కా నామ్ ఈశ్వర్ అల్లా .  ఈశ్వర వేదాంతమే అల్లా .  అల్లా వేదాంతమే ఈశ్వర .    దైవ ప్రార్ధన మనిషి ప్రతి రోజు జీవితములో ఒక్క సెకండ్ అయినా తప్పని సరి కార్యము .  వ్యక్తి లేకుండా మాట ఎలా ఉండదో దైవము లేకుండా సమాజము ఉండదు .  వ్యక్తే మాట కావచ్చు.  దైవమే సమాజము కావచ్చు .  నలుగురిలో దైవము దైవమును కాపాడుటకు ఉపయోగ పడును.దానవత్వము  దానవత్వమును సంహరించడానికి ఉపయోగ పడును . పైసాచికము పైసాచికమును సంహరించడానికి ఉపయోగపడును . పశుత్వము పశుత్వమును సంహరించడానికి ఉపయోగపడును .  కనుక నలుగురిలో నలుగురిగా నలుగురితో ఉందాము .          

Four addresees.

ఒక సారి నీవు పోస్ట్ చేయడము జరిగితే అది చిరునామా దారుడు చదివినట్లే.  ప్రతి వ్యక్తి నాలుగు వ్యక్తుల చిరునామాలు కలిగి వుండాలి వారి నలుగురి కోసము.          

Power is a 4-words voice but not a word.Influence is word.

నలుగురితో తన నాలుగు మాటలు వారి నలుగురికి ఏదైనా ఒక మాట ఉపయోగపడితే అది సత్యము (అధికారము ).  కాని నలుగురితో తన నాలుగు మాటలు శీలము లేకుండా నాలుగు రకాలుగా ఉండరాదు . రాజకీయ నాయకులు అధికారికముగా మాటలాడుతారు కాని శీలము లేకుండా కాదు .           

Driver is to drive better.

Driver needs short-range vision,medium-range vision and long-range vision and reverse vision to be capable on road traffic. WITHOUT BETTER DRIVER,THERE CAN'T BE BETTER DRIVE.  A BETTER DRIVER AVOIDS ACCIDENTS AND CRASHES BY SIGNALS.