ALL get 34 marks in academic exam easily.But only SOME-IN-ALL get 35th mark and above towards 100th mark.

మనిషి యంత్రము కాదు .  
యంత్రము ఎప్పటికీ మనిషి కాలేదు .
మనిషికి మరియు యంత్రమునకు ఉన్న సంబంధము ఎందుకంటే మనిషి యంత్రము లాగా మారి తిరిగి మనిషి గా ఉండటమే నైతికత . 
మనిషి జీవితము అసలైన రంగు-రుచి -సువాసన అతని ఆలోచన-భావ సహిత జీవనము లో వున్నది . 
అంతే కాని కేవలము యాంత్రిక ఆలోచన లో లేదు .కేవలము మనిషి భావనలో లేదు . మారిపోయిన మనిషి హృదయ భావన లో వుంది.
     

Comments