Half-baked knowledge doesn't earn name for self.

విద్యా వ్యవస్థ లోపము ఏమంటే చదువు కొన్న తరువాత కూడా ఆ సబ్జెక్ట్ మీద అజ్ఞానిగా ఉండటము . 
వైద్యము నేర్చిన తరువాత కూడా వైద్యుడు కాలేక పోవుట . 
ఇంజనీరింగ్ నేర్చిన తరువాత కూడా సమాజ అభివృద్ధి చేయలేక పోవుట . 
భాష నేర్చిన తరువాత కూడా కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణము కలిపి వాడుట తెలియకపోవుట . 

Comments