GURU IS MEDIOCRITY BUT NOT DIVINE GOD.MEDIOCRITY IS NECESSARY EVIL. WE HAVE TO OVERCOME MEDIOCRITY TO BE TRUE AT GOD. GOD IS FOREVER.
ఆధ్యాత్మికత అంటే ఉన్న దైవము లేనట్లు లేని దైవము ఉన్నట్లు .
అంటే దైవము ఉన్నట్లా లేనట్లా ?
దైవము రూపము మరియు రూపము లేనిది .
రామ్ కా నామ్ ఈశ్వర్ అల్లా .
ఈశ్వర వేదాంతమే అల్లా .
అల్లా వేదాంతమే ఈశ్వర .
దైవ ప్రార్ధన మనిషి ప్రతి రోజు జీవితములో ఒక్క సెకండ్ అయినా తప్పని సరి కార్యము .
వ్యక్తి లేకుండా మాట ఎలా ఉండదో దైవము లేకుండా సమాజము ఉండదు .
వ్యక్తే మాట కావచ్చు.
దైవమే సమాజము కావచ్చు .
నలుగురిలో దైవము దైవమును కాపాడుటకు ఉపయోగ పడును.దానవత్వము దానవత్వమును సంహరించడానికి ఉపయోగ పడును . పైసాచికము పైసాచికమును సంహరించడానికి ఉపయోగపడును . పశుత్వము పశుత్వమును సంహరించడానికి ఉపయోగపడును .
కనుక నలుగురిలో నలుగురిగా నలుగురితో ఉందాము .

Comments