Cinema field must play with thoughts,words and voices on paper everyday FOR BETTER TOWARDS MAKING THE-WORST-OF-THE-WORST AS THE-BEST-OF-THE-BEST IN SOCIAL SYSTEM.
సినిమా లో రెండే మేధో పరమైన విషయములకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయాల్సి వస్తుంది .
అవి
1. కధా చర్చ లు ;
2. పాటల సాహిత్య -సంగీత సిట్టింగ్స్కు.
ఎంత ఎక్కువ సమయము మరియు కృషి కేటాయిస్తే అంత ఫుల్ డెప్త్ కధా పటుత్వము మరియు పాటలు జన బాహుళ్యము నకు అందుతాయి .
ఈ మధ్య కాలములో సినిమాలు ప్రజలపై సామాజిక మార్పుపై ఎటువంటి ప్రభావము చూపకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి .

Comments