POLITICISING AND ENGINEERING ARE OFTEN MISCONSTRUED AS TEACHING AND POLICING.
నేను భోధన చేసే భోధకుడిగా లేదా తప్పు పట్టే రక్షక భటుడిగా మాటలాడ వచ్చు కాని ఆ రెండు విధులు నాకు చేత కావు . అయితే నేను 'అలా అంటే ఇలా ఎందుకు కాకూడదు' అనే రాజకీయ వేత్తను మరియు 'భౌతిక ధర్మములు అధ్యయనము' చేసే యాంత్రిక వేత్తను.