LAW(THIRD PARTY) APPEARS AS CONTROL. BUT WORD(FOURTH ORDER) IS BEING AS CONTROL. SO WORD IS TRUTH WHICH SHOULD PREVAIL AS MORALITY(SOMETHING GOOD) BY BEING ANYTHING BAD WITHIN OF ANYTHING BAD AT SELF "TO" ANYTHING BAD.

మొదటి వ్యక్తి రెండవ వ్యక్తితో : నేను మంచిగా మాటలాడుతున్నాను . 
రెండవ వ్యక్తి మొదటి వ్యక్తితో : లేదు . లేదు . నేను చెడుకు చెడుగా మాటలాడుతున్నాను .
మూడవ వ్యక్తి పై ఇద్దరి మాటలు వింటూ వారితో : మీరు నా సమక్షములో నాకు అర్ధము కాకుండా అసాంఘికముగా ప్రవర్తిస్తున్నారు . కనుక జైలు చేయ వలసినదే.
నాలుగవ వ్యక్తి పై ముగ్గురి మాటలు వింటూ వారితో: రెండవ వ్యక్తి ఆలోచన లేకుండా మొదటి వ్యక్తిని వాదనలోకి లాగుతున్నాడు . అది గ్రహించక మూడవ వ్యక్తి అసాంఘికముగా నా సమక్షములో ప్రవర్తిస్తున్నాడు.
కనుక రెండవ వ్యక్తి మరియు మూడవ వ్యక్తి ఇద్దరూ జైలు చేయ వలసినదే . 
-------------------------------------------------
      నీతి : అంతిమముగా మాట అనేది వ్యక్తిని మార్చింది.
          

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.