20-point programme by Indira Gandhi during emergency(which censored ultra-mindset media) can be compared with "demonetisation of big CURRENCY notes" by narendra Modi.
భారత జాతీయ కాంగ్రెసు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అప్పట్లో ఉన్న "వెట్టి చాకిరీ వ్యవస్థ" ను రద్దు చేసింది. లాండ్ సీలింగ్ చట్టమును అమలు చేసింది భారత జాతీయ కాంగ్రెసు . బ్యాంకులు జాతీయకరణ చేసింది భారత జాతీయ కాంగ్రెసు . విడాకుల చట్టము కూడా చేసింది భారత జాతీయ కాంగ్రెసు . కుటుంబ నియంత్రణ పధకమును అమలు చేసింది భారత జాతీయ కాంగ్రెసు . ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి . ------- అయితే నా పాయింట్ ఏమంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమమును అమలులో మంచి ఉద్దేశ్యము ఉన్నట్లే పొరపాట్లు కూడా ఉంటాయి . అంత మాత్రాన ప్రభుత్వ పధకమును వ్యతిరేకించడమే పనిగా ప్రజలు పెట్టుకుంటే ప్రభుత్వము ఏ కార్యక్రమము సక్రమముగా చేయలేదు కదా ! రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు ప్రయాణము అందరమూ మానివేయడము అనేది తిరోగమన ఆలోచన అవుతుంది .