Posts

Showing posts from June 28, 2014

O CP/SP ! DO OR DIE. O VC ! DEO ! HIT OUT ! GET OUT !

'నేను నగరములో /జిల్లాలో అత్యున్నత పోలీస్ అధికారిని' అని నగర /జిల్లా అత్యున్నత పోలీస్ అధికారి అంటే సదరు నగరము/జిల్లా లో నేరముల రేట్ తగ్గుతూ చివరకు శూన్యము కావాలి.  'నేను నగరములో/జిల్లాలో అత్యున్నత విద్యా వేత్త ను' అని నగర/జిల్లా అత్యున్నత విద్యా వేత్త అంటే సదరు /నగరము /జిల్లా లో ఆత్మ పరమైన మరియు /లేదా వృత్తి పరమైన అజ్ఞానము ఉండరాదు.

TWO IS COMPLETE.

There can be ON and ON.   But there can't be ON and ON and ON......

WORD NEED BE SHORT AND CLEAR AFTER INTERNAL DELIBERATIONS.

   ఫీలింగ్ ఉండాలి కాని ఫీలింగ్ కు ఫీలింగ్ గా ఉండరాదు.     అవినీతికి మూలము ఫీలింగ్ కు ఫీలింగ్ గా ఉండటము.     అవినీతికి మూలకేంద్రము రెవిన్యూ డిపార్టుమెంటు హెడ్ ,ఆర్ధిక మంత్రిత్వ శాఖ ,భారత ప్రభుత్వము. 

ONLY SOCIAL SERVICE FOR KNOWLEDGE-EQUALITY(PEACE) BY BEING PROFESSIONAL RETAINS HIGH-INCOME(knowledge)-GROUP AS TRUE-HIGH-INCOME-GROUP AT NEXT.

       ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో భోధన చేసేది మేధ మరియు విషయ విశ్లేషణ .         ఇంజనీరింగ్ కళాశాల లో భోధన చేసేది వృత్తి నైపుణ్యము మరియు విషయ వివరణ .          సమాజమునకు రెండూ సమానత్వము మరియు సత్యము అందిస్తాయి .         కనుక ఉన్నత ఆర్జన పరుడు సమానత్వము కోరుతూ అల్ప ఆర్జన పరులతో మాటలాడి ఉద్ధరించాలి .         మనకెందుకులే అని ఉన్నత ఆర్జన పరుడు అనుకుంటే అతడు చివరకు అల్ప ఆర్జన పరుడుగా మిగులుతాడు.     

O POWER-SEEKERS !

   Truth(power) is not being responsible to self.    Truth(power) is making people self-responsible by being self-responsible for being self-responsible.

HIGH-INCOME-GROUP PERSON HAS TO TALK WITH LOW-INCOME-GROUP PERSONS TO MAKE PEACE(EQUALITY) AND POWER(TRUTH) IN CIVIC SOCIETY. OTHERWISE POLICE BOOK CASES.

ఉన్నత ఆర్జన పరుడు తన ఆర్జన ను మరింత ఉన్నతము చేసుకోవడానికి అల్ప ఆర్జన పరులతో మాత్రమే మాట లాడుతాడు . అలాగే మాట లాడాలి. 

AN INSTRUCTOR WILL BE UNMINDFUL IF HE/SHE DOESN'T SAY THAT HE/SHE DOESN'T SPOON-FEED DEGREE COURSE. BETWEEN PRE-UNIVERSITY COURSE AND UNIVERSITY COURSE,THERE ARE SOME 'LINK INSTRUCTIONS' TO BE INSTRUCTED IN UNIVERSITY COURSE.

   నేను ప్రతి రోజూ నా బ్లాగ్ పోస్ట్ వ్రాయడము ద్వారా చెప్పడము మాత్రమే కాదు.    ప్రతి రోజూ ఇతరులను అందరినీ వింటాను,చదువుతాను మరియు ఆలోచన చేస్తాను.    

VIKRUTHI OF VIKRUTHI IS PRAKRUTHI.

  అందము చూసే వ్యక్తి  ఆలోచన లో ఉంటుంది .  అందము వస్తువు లో ఉండదు . 

IMMORALITY IS IN HEART/THOUGHT/SENSE.

దొంగలను దోచుకుంటే నేరమా ? దొంగతనము నేరము కానీ దొంగలకు దొంగ నేరస్తుడు ఎలా అవుతాడు ? -------------------------------------------------------- హంతకులను హత్య చేస్తే నేరమా ? హత్య నేరము కానీ హంతకులను హత్య చేస్తే నేరము ఎలా అవుతుంది ? -------------------------------------------------------- అసాంఘిక రౌడీలకు అసాంఘిక రౌడీ గా ఉంటే నేరమా? అసాంఘిక రౌడీ నేరము కానీ అసాంఘిక రౌడీలతో అసాంఘిక రౌడీ గా ఉంటే నేరము ఎలా అవుతుంది? -----------------------------------------------------    అయితే నేరస్తుడు అవునా కాదా అని నిర్ణయించేది మూడవ సూటి వ్యక్తి మాత్రమే.ఎవరికి వారు కాదు.          

THERE IS FINE PRINT WITHIN LINES.

చాలా మంది కుహనా మేధావులకు తెలియనిది ఏమంటే మంచి మాటలు అయినా చేసే వారు చెపితేనే అవి మంచి మాటలుగా పని చేస్తాయి .   

PROBLEM OF PLENTY. WE NEED AND HAVE ENOUGH FOR ALL.

తల్లి తండ్రుల  అతి ప్రేమ వలన ద్వేషము మరియు చేతకానితనము కలుగుతుంది . 

ANY GOVT OFFICER GOOD NAME BECOMES OBSOLETE AFTER 40 YEARS IN SOCIAL SYSTEM.

గవర్నమెంట్ పదవులలో ఉన్న వారు ప్రస్తుత సమాజముగా పరిపక్వముగా ఉన్నది కనుక పేరు సంపాదన కోసము డ్యూటీ మాటలలో ఆత్మప్రభోధము ఉంచరాదు.    

DO SOME PROFIT-MAKING PROFESSION FOR ATLEAST ONE HOUR PER DAY ON AVERAGE.

చెప్పడము అనేది వృత్తి గా చేసుకుంటే దానిని మించిన నేరము లేదు .  చెప్పడము ప్రవృత్తి గా ఉండాలి .  చేస్తూ చెప్పడము చేస్తే వ్యక్తిగత -సామాజిక లాభము ఉంటుంది . 

BLOGGER IS POWERFUL SELF.

బ్లాగింగ్ అనేది ప్రజలను శక్తిమంతము చేసే సాహిత్య ప్రక్రియ .  బ్లాగింగ్ ఆలోచించి తాను చేస్తే ఒక విధముగా ప్రజలను భోధనాయుత పాలన చేస్తున్నట్లే.    

NATION DEVELOPMENT

దేశ అభివృద్ధి అనగా పనికి ఇంకొకరి మీద ఆధార పడి జీవించడము,అనారోగ్యముగా జీవించడము మరియు వ్యక్తిగత వృత్తి పరమైన అదాయము తక్కువగా ఉండటము కాదు .