ONLY SOCIAL SERVICE FOR KNOWLEDGE-EQUALITY(PEACE) BY BEING PROFESSIONAL RETAINS HIGH-INCOME(knowledge)-GROUP AS TRUE-HIGH-INCOME-GROUP AT NEXT.

      ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో భోధన చేసేది మేధ మరియు విషయ విశ్లేషణ . 
      ఇంజనీరింగ్ కళాశాల లో భోధన చేసేది వృత్తి నైపుణ్యము మరియు విషయ వివరణ .  
      సమాజమునకు రెండూ సమానత్వము మరియు సత్యము అందిస్తాయి . 
      కనుక ఉన్నత ఆర్జన పరుడు సమానత్వము కోరుతూ అల్ప ఆర్జన పరులతో మాటలాడి ఉద్ధరించాలి . 
      మనకెందుకులే అని ఉన్నత ఆర్జన పరుడు అనుకుంటే అతడు చివరకు అల్ప ఆర్జన పరుడుగా మిగులుతాడు.
   

Comments