IMMORALITY IS IN HEART/THOUGHT/SENSE.

దొంగలను దోచుకుంటే నేరమా ?
దొంగతనము నేరము కానీ దొంగలకు దొంగ నేరస్తుడు ఎలా అవుతాడు ?
--------------------------------------------------------
హంతకులను హత్య చేస్తే నేరమా ?
హత్య నేరము కానీ హంతకులను హత్య చేస్తే నేరము ఎలా అవుతుంది ?
--------------------------------------------------------
అసాంఘిక రౌడీలకు అసాంఘిక రౌడీ గా ఉంటే నేరమా?
అసాంఘిక రౌడీ నేరము కానీ అసాంఘిక రౌడీలతో అసాంఘిక రౌడీ గా ఉంటే నేరము ఎలా అవుతుంది?
-----------------------------------------------------
   అయితే నేరస్తుడు అవునా కాదా అని నిర్ణయించేది మూడవ సూటి వ్యక్తి మాత్రమే.ఎవరికి వారు కాదు.          

Comments