Posts

Showing posts from August 2, 2016

That means self-deception and inconsistency against adverse questions can't stay at the ultimate. YOU HAVE TO TAKE THING. AND YOU SHOULD SAY TO YOURSELF THAT YOU ARE TAKING THING. In this way only,you can make drunken-mindset,prosecutiion-mindset and perverted-mindset self-eliminate by itself. If you ignore that you are taking thing,then either you or thing can't be truthful(powerful) to other/s thereby causing no change in mind(work). My point is that when there is doctor or his community,there should not be illness in society even at some point of time. My point is that when police or his community.is there,there should not be crime even at some point of time. How can evil(crime and illnesses)(ZERO AND TWO) co-exist with morality(mind consistency against adverse questions)(ONE) ON PERMANENT(forever) BASIS ? There can be either question or "question to question" but not both forever, Truth is ONE and without any question. And everybody must seek his own truth by his work(mind) in society. Truth makes self-deception get self-eliminated as mind(work)(society) matures. In this way,self-deception,wishful thinking and ambiguity(self-ignorance and adamant-mindset) get self-eliminated if we have inclusive-mindset against self-deception,wishful thinking and ambiguity.

సున్న(ఊహ కల్పన )  ఎంత ముఖ్యమో ఒకటి ఎంత ముఖ్యమో రెండు కూడా అంతే ముఖ్యము . ఈ సున్న ,ఒకటి మరియు రెండు మధ్య తిరకాసు వలన మనిషి మరియు సమాజము (మానసికత )(వృత్తి ) అనేది భూమి మీద విశ్వములో ఏర్పడ్డాయి . కనుక భూమి ని వదిలి ఆలోచన (మాట ) ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ? అంటే నిజముకు నిజము గా లేదా కల్పనకు నిజముగా ఉండాలి కానీ కల్పన(మాయ) కు కల్పన (మాయ ) అనేది అసాధ్యము మరియు నిరుపయోగము . 

Money(voice)(power) has name(face) on it. You can't transact nameless(faceless) money(voice). You can't transact self-deceiving money(voice). Either abstract word or abstract name can't serve any useful purpose in society. Only word coupled with work(mind)(profession) can be useful to self and other/s.

వస్తువు(మాట ) అనేది సమాజములో తనంతట తానుగా విలువ కలిగి ఉండలేదు . వస్తువు (మాట ) అనేది వస్తువు స్వీకర్త (పేరు ) ను బట్టి విలువ కలిగి ఉంటుంది . ఉదాహరణకు దొంగ(ఇతరులనుండి అడగకుండా పొందిన ) డబ్బు అనేది దొంగ ద్వారా దొర కలిగి ఉన్నా అది దొర డబ్బు కాలేదు . ----------- అంటే డబ్బుకు చేయి (పేరు ) మరియు ఆలోచన (ముఖము ) అనే రెండు పార్శ్వములు ఉంటాయి . కనుక డబ్బును దొంగతనము చేసినా అది అకౌంట్ కలిగి ఉండలేదు కాబట్టి అది పేరు కలిగి ఉండలేదు మరియు పేరు లేని డబ్బును చలామణీ చేయలేము .  అందుచేత దొంగ (పేరులేని ) డబ్బు మీద ఎందుకీ ప్రయాస ? ------

A cultured person has to be cultured only with cultured persons but not with all persons. Consciousness about ALL Is very much subjective. If you want to solve anything which exists in all,you must be as one in some among all "but not as one in all among some as is being done by perverted media people".

మాయ గురించి నేను చెప్పాలి . మాయ అనగా ఊహ కల్పన. మాయ లేనిదే నిజము అనేది సత్యవంతమయిన నిజముగా నిలువలేదు . --------------------- అయితే మాయా ప్రపంచములో ఉండే వారు తమ గురించి లేదా ఇతరుల గురించి సత్యము చెప్పేటప్పుడు తమను తాము మరచి పోవడము వలన జరుగుతుంది . తద్వారా అంతిమముగా మాయగాడు తనను తాను తానుగా నిజము బయట పెట్టుకుంటాడు .

Third party discrete -mindset is meant to avoid collusive-mindset between two persons. Third party discrete-mind asks two persons to be self-deceiving among themselves if both are true and to be truthful if both are self-deceiving among themselves. In the process,both persons need have patience and sense of having and overcoming fear to make others as fearful if both persons have graceful-mindset in themselves. That is litigant-sense which must be remembered and weaved in everybody's abstract-mind. And that is the law of interchangeability between the end(the ultimate of the ultimate) and the ultimate(the end of the end). In this way,one should learn to think beyond about every thing which is questioning,ignorant and complex -adverse. Then pig-mindedness and collusive-mindedness will vanish forever as introverts,extroverts and law(mind) court judges are vanishing now. Isn't it ?

సురాజ్యమివ్వలేని స్వరాజ్యమెందులకు .? సుఖాన్ని ఇవ్వలేని వికాసమెందులకు ?  ........ ఈ పాట పల్లవి బాగానే ఉంది . అయితే ఈ తిరకాసుకు ఉన్న గూడార్ధము తెలుసుకోవాలి . అదేమంటే మానవ బుద్ధి అనేది నకారాత్మకత (అసాంఘికత ) తో మొదలు అయి " నకారాత్మకత (అసాంఘికత ) యొక్క సకారాత్మకత (సాంఘికత )" గా నిలుస్తుంది . ఈ ప్రయాసలో మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ అనేది ప్రతి ఇద్దరిలో ఆత్మ వంచన లేకపోతే ఎందుకు లేదు అనేది తప్పని సరి అయి ఆత్మ వంచనకు మరియు నాలుగవ వ్యక్తి సత్యము కు మధ్య నిరంతర సంఘర్షణ (వేడి ) జరుగుతూ ఉంటుంది మానసిక (సామాజిక ) అంతిమము వరకూ . కనుక సంయమనము/ఓర్పు మరియు ఆలోచన అనేవి నిజమైన జ్ఞానికి తప్పని సరి పైన పాట పల్లవి తెలిపిన విధముగా నిరాశావాదముకు ప్రతి వ్యక్తి తన ఆశావాదమును సంక్లిష్ట పరచాలి . ఇది "నా " మాట . మన ఆలోచన (మాట ) అనేది అంచును దాటి అవతలి వైపుకు వెళ్ళాలి . తద్వారా భావ పరమైన "ఉద్రేకము " ను దాటి "ఉత్తేజము " ను నిలుస్తుంది .