Third party discrete -mindset is meant to avoid collusive-mindset between two persons. Third party discrete-mind asks two persons to be self-deceiving among themselves if both are true and to be truthful if both are self-deceiving among themselves. In the process,both persons need have patience and sense of having and overcoming fear to make others as fearful if both persons have graceful-mindset in themselves. That is litigant-sense which must be remembered and weaved in everybody's abstract-mind. And that is the law of interchangeability between the end(the ultimate of the ultimate) and the ultimate(the end of the end). In this way,one should learn to think beyond about every thing which is questioning,ignorant and complex -adverse. Then pig-mindedness and collusive-mindedness will vanish forever as introverts,extroverts and law(mind) court judges are vanishing now. Isn't it ?

సురాజ్యమివ్వలేని స్వరాజ్యమెందులకు .?
సుఖాన్ని ఇవ్వలేని వికాసమెందులకు ?
 ........
ఈ పాట పల్లవి బాగానే ఉంది .
అయితే ఈ తిరకాసుకు ఉన్న గూడార్ధము తెలుసుకోవాలి .
అదేమంటే మానవ బుద్ధి అనేది నకారాత్మకత (అసాంఘికత ) తో మొదలు అయి " నకారాత్మకత (అసాంఘికత ) యొక్క సకారాత్మకత (సాంఘికత )" గా నిలుస్తుంది .
ఈ ప్రయాసలో మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ అనేది ప్రతి ఇద్దరిలో ఆత్మ వంచన లేకపోతే ఎందుకు లేదు అనేది తప్పని సరి అయి ఆత్మ వంచనకు మరియు నాలుగవ వ్యక్తి సత్యము కు మధ్య నిరంతర సంఘర్షణ (వేడి ) జరుగుతూ ఉంటుంది మానసిక (సామాజిక ) అంతిమము వరకూ .
కనుక సంయమనము/ఓర్పు మరియు ఆలోచన అనేవి నిజమైన జ్ఞానికి తప్పని సరి
పైన పాట పల్లవి తెలిపిన విధముగా నిరాశావాదముకు ప్రతి వ్యక్తి తన ఆశావాదమును సంక్లిష్ట పరచాలి .
ఇది "నా " మాట .
మన ఆలోచన (మాట ) అనేది అంచును దాటి అవతలి వైపుకు వెళ్ళాలి .
తద్వారా భావ పరమైన "ఉద్రేకము " ను దాటి "ఉత్తేజము " ను నిలుస్తుంది .



Comments