Posts

Showing posts from September 14, 2016

. Weeping is by self-deceiving.

Image
అవును ! ఏడుపు అనేది మోసము .  ఏడువు అనేది ఫెయిల్యూర్ మరియు అశక్తత నుండి కలుగుతుంది కనుక "ఏడుపు కు మెప్పుదల ఉండరాదు ". 

A moderate person in oppurtunist Politcs then.

Image
కొణిజేటి రోశయ్య గారు అవకాశ వాదములో  "మధ్యే వాది " . 

Yes ! Oppurtunism must go.

Image
అవును ! పవన్ కళ్యాణ్ ! నీవు చెప్పింది నిజమే .  అయితే ఊహ యొక్క నిజముగా "నిజముకు " ఉండాలి .  అన్నట్లు నీవు ఇప్పుడు మాటలాడినట్లుగా అరుపు లేకుండా మాటలాడితే భారత జాతీయ కాంగ్రెసు నీకు ఈ స్పెషల్ స్టేటస్ అంశములో మద్దతు ఇవ్వగలదు . 

Spirt(evil) works within personal and outside in society. So if we are inclusive of evil spirt by being untouchable divisive parties to untouchable divisive parties,then we are truly doing self-elimination of evil spirit.

కోరిక (చెడు ) తో కోరిక (చెడు ) గా "కనిపించుతూ " ప్రేమ (మంచి ) గా ఉండాలి . తద్వారా కోరిక (చెడు ) అనేది తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకుని ప్రేమ (మంచి ) అంతటా నిలుస్తుంది . ------- చెడు అనేది తనంతట తానుగా చెడిపోదు . అయితే చెడు అనేది కలయిక చేసుకోవడము ద్వారా చెడు తో వ్యతిరేకముగా పనిచేయాలి . తద్వారా సమాజములో చెడు (కోరిక ) ను తనంతట తానుగా నిర్మూలన చేసుకోనివ్వాలి .

We should ELEVATE scope and reach of audiences by elevating tv producer complexity to world complexities. Pl.note that money(voice) comes only if right lawfulness(mindfulness),right social(knowledge) and right personality(physical) exist. Money is by hand and name. So if either hand to hand becomes rotten or name to name becomes collusive,then ambiguity(infidelity)(conspiring-mindset) in money circulation exists.

టీవీ రంగము లో పని చేస్తున్న వారు ముఖ్యముగా గుర్తుంచుకోవలసినది ఏమంటే టార్గెట్ (మాట ).  టార్గెట్(మాట ) అనేది నైతిక సంక్లిష్టత కు పోలీస్ సంక్లిష్టత యొక్క మీడియా సంక్లిష్టత గా ఉండాలి . కనుక టీవీ హార్డ్ వేర్ రంగము వారు టీవీ సాఫ్ట్ వేర్ రంగము వారితో కలిసి పని చేస్తూ టీవీ ప్రోగ్రాం నిర్మాణ రంగము వారితో కలిసి పనిచేయాలి . ప్రపంచము అంతా ప్రతి ఒక్కరి చేతి గుప్పిట్లో ఉన్న ఈ రోజుల్లో కూడా సెంటిమెంట్ మరియు హేతువాదము మధ్య సంక్లిష్టత అనేది టీవీ ప్రోగ్రాం చేసే వారు మరియు టీవీ ప్రోగ్రాం చూసే వారు సాధించక పొతే అంతకు మించిన సామాజిక (మానసిక ) నేరము ఉండదు కదా !

Memory loss among people is lack of complexity to world complexities. When there are complexities in world,how can one be allowed as simple ?

ఇంటెలిజెన్స్ శాఖ వారు ముఖ్యముగా గ్రహించవలసినది ఏమంటే డాక్టర్ల ఆలోచన అనేది సంక్లిష్టతకు సంక్లిష్టత యొక్క సంక్లిష్టత ఉండేట్లు చూడాలి . లా అండ్ ఆర్డర్ శాఖ వారు ముఖ్యముగా గ్రహించవలసినది ఏమంటే ఇంజినీర్ల ఆలోచన అనేది సంక్లిష్టత యొక్క సంక్లిష్టత కు సంక్లిష్టత గా ఉండేట్లు చూడాలి . 

How can spirt will be good if good physical body,good psychological bent and good social knowledge are not there in any ill-person ?

ఆధ్యాత్మికత అనేది భౌతికత ,మానసికత (బుద్ధి ) మరియు సామాజికత (జ్ఞానము ) ను కలిగి ఉండి అధిగమించిన తరువాత "కలిగేది మరియు కలిగించేది". భారత జాతీయ కాంగ్రెసు అనేది ప్రజల ఆధ్యాత్మికతకు ప్రభుత్వ ఆధ్యాత్మికత యొక్క పార్టీ ఆధ్యాత్మికత .

Khabardar ! Doctors ! Khabardar !

నా ఆలోచన ప్రకారము డాక్టర్ వృత్తి లో ఉన్న వారిని మించిన మానసిక "రోగులు " లేరు . అలా ఎందుకు అంటున్నానంటే సమస్యకు కేవలము పరిష్కారము అందించడము అనేది ఆత్మ వంచన మరియు "మానసిక రుగ్మత ". సమస్యకు "సమస్య యొక్క పరిష్కారము " అందించాలి . లేనిచో సమస్య నిర్మూలన అయి తిరిగి మనలో కలయిక చెందుతుంది . ఎందుకంటే డాక్టర్లు ఒక ఆరోగ్య సమస్య యొక్క మైండ్ (పని )(వృత్తి ) ని నిర్మూలన చేయగలుగుతున్నారు కానీ సమస్య యొక్క ఆత్మ ను సమస్య అనేది స్వయం నిర్మూలన చేసుకునేలా కలయిక చేసుకోవడము లేదు . కనుక సమస్య కు సమస్య యొక్క సమస్య అనేది భౌతిక (మానసిక ) పరిష్కారము అవుతుంది . మరియు సమస్య కు "సమస్య యొక్క పరిష్కారము " అనేది ఆధ్యాత్మిక (సామాజిక ) పరిష్కారము అవుతుంది . ------ అందుచేత డాక్టర్లకు నేను చెప్పేది ఏమంటే "సమస్య కు సమస్య యొక్క పరిష్కారము " యొక్క "సమస్య కు సమస్య యొక్క సమస్య " గా నిలవాలి . తద్వారా సమాజములో అనారోగ్యము అనేది నిలువదు . లేనిచో అనారోగ్యము యొక్క వృత్తి నిర్మూలన జరిగి అనారోగ్యము యొక్క ఆత్మ అలాగే ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తూ జీవిస్తుంది .