MEDIA OF MEDIA TO MEDIA BY MEDIA FOR MEDIA WILL BE NON-MEDIA. HINDU SWAMIJI OF HINDU SWAMIJI TO HINDU SWAMIJI BY HINDU SWAMIJI FOR HINDU SWAMIJI ALSO WILL BE MORAL(SPIRITUAL)(POLITICAL)-LEADERSHIP. THIS IS MY REITERATION AS THE POLITICAL LEADER.
మీడియా వారికి నేను ఇందుమూలముగా చెప్పదలచుకున్నది ఏమంటే టీవీ వినే వారు మరియు పత్రిక చదివే వారు ఉన్నారని మీడియా వారు 'చర్చ పేరుతో విచారణను మరియు అభియోగమును' రాజకీయ - చట్ట - పాలనా చిక్కుముడి గురించిన మీడియా చర్చలలో తీసుకు రాకూడదు. మీడియా చర్చ మోడరేటర్ అనే వ్యక్తి రాజకీయ - చట్ట - పాలనాపరమైన చిక్కు ముడి చర్చలలో రాజ్యాంగ విచారణ మరియు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నట్లు భావన కలిగితే 'రాజ్యాంగములోని మాటల కన్నా ఫీలింగ్' కు ప్రాధాన్యత కలిగించి 'ఆ విధముగా చర్చను మోడరేటు చేయవలసిన విధి' మీడియా చర్చ మోడరేటరు పై ఉంది.