నిజమైన మేధావులు (ఇంజనీర్ లు ) అనగా ఆధ్యాత్మిక(అభివృద్ధి సమాజపరమైన)-మనస్తత్వము(సంక్షేమము) కలవారు. నిజమైన మేధావులు (ఇంజనీర్ లు ) ఇతర ప్రజల సంక్షేమముతో పాటు తమ అభివృద్ధి కూడా కాంక్షిస్తారు. నిజమైన మేధావులు ప్రపంచములో సగము మంది వుంటారు . ప్రపంచములో మిగతా సగము మంది కుహనా మేధావులు ఉంటారు. -------------------------------------------- కుహనా మేధావులు అనగా పోలీస్ వారు ,కుహనా నాయకులు ,పత్రికల వారు ,భోధనా రంగము వారు ,వైద్యరంగము వారు ,వ్యాపార రంగము వారు ,రచయితలు ,గాయకులు మరియు కళాకారులు. కుహానా మేధావులను ఉన్నట్లు లేనట్లు సమాజము గౌరవము ఇస్తుంది కాని వారిని నమ్మదు . ---------------------------------------------