నా య క త్వ - దా ర్సి ని క త యొ క్క స్థి ర త్వ ము - స్ని త ప్ర జ్న త తో అ రా చ క - ని రం కు శ రా చ రి క వ్య వ స్థ ను కూ ల్చి ప్ర పం చ శాం తి ని లు ప వ చ్చు . జయ జయహే తెలంగాణా !
తెలంగాణా రాష్టము ఆవిర్భావము అనేది తెలుగు దేశము పార్టీ యొక్క అత్యాశ మరియు ప్రజల పరిపక్వ సామాజిక -ప్రజాస్వామ్య భావ-ఉద్వేగము పైన తేలిన భావ -ఉత్తేజము యొక్క రాజకీయ ఫలితము.
దానికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వ-దార్శినికత యొక్క "స్థిరత్వము మరియు స్నిత ప్రజ్ఞత" తోడు కావడము వలన అసాధ్యము అనుకున్న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావము సుసాధ్యము అయింది .
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణా రాష్ట్రము యొక్క మహాత్మా గాంధీగా చరిత్ర లో నిలిచాడు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవిత చరిత్ర ను ప్రపంచ దేశాలు తమ విద్యాలయాలలో "నాయకత్వ - దార్శనికత యొక్క స్థిరత్వము-స్నితప్రజ్ఞత lesson" గా చేర్చుట చాలా శ్రేష్టమైన ఆలోచన.

Comments