TO DRILL A HOLE OF DIA 20 mm., DRILL OPERATOR NEED APPLY DRILL OF 18 mm DIA AT FIRST FOR ROUGH DRILL WORK AND NEED APPLY DRILL OF 20 mm DIA AT NEXT FOR FINE WORK. Appearance-as-same (18 mm dia) is rough drill work. Being-as-same(20 mm dia) is fine drill work.

సోషల్(సామాజికత ) అనగా మేధ లేదా ఆధ్యాత్మిక ఆలోచన.
సైకాలజీ (మానసికత )  అనగా న్యాయము లేదా వృత్తి భావన.  
----------------------------------------------------------
      ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ! న్యాయము (లేదా వృత్తి భావన) అనేది మేధ (ఆధ్యాత్మిక ఆలోచన) కు మించిన అంశము గా " ఎప్పటికీ ఉండదు".
     అయితే న్యాయము (లేదా వృత్తి భావన ) అనేది మేధ(లేదా ఆధ్యాత్మిక ఆలోచన) కు మించిన అంశము గా "కనిపిస్తుంది".
      ఇది నా (శ్రీ రామచంద్రుని) ముఖ్యమైన సామాజిక (మేధో )-విశ్లేషణ (పరిశోధన). మరియు నా ముఖ్యమైన సామాజిక -మనస్తత్వ-శాస్త్ర (గీతా శాస్త్ర ) ప్రకటన . 
-----------------------------------------------------------
     
      

Comments