PARENTS ! SOCIAL GROWTH IS FIRST. PSYCHOLOGICAL GROWTH IS NEXT.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల వోటర్ లు సంక్షేమము (మానసికత) కన్నా అభివృద్ధి (ఆధ్యాత్మికత)కి  2014 AD సార్వత్రిక ఎన్నికలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
---------------------------------------------------------
       అయితే నేను (మీ శ్రీరామచంద్రుడు) ఇరు రాష్ట్రాల వోటర్ లను అభివృద్ధి(ఆధ్యాత్మికత ) కన్నా సంక్షేమము (మానసికత ) కు వోట్  చేయమని వోటర్ లను నేను నా సందేశముల ద్వారా అడిగాను . గుర్తుందా ?
---------------------------------------------------------
      ఎందుకంటే అభివృద్ధి (ఆధ్యాత్మికత ) అనేది ఎల్లప్పుడూ గతమునుండి భవిష్యత్తుకు నిరంతర పోలికకు సంబంధించిన అంశము .
      అయితే సంక్షేమము (మానసికత ) లో అభివృద్ధి (ఆధ్యాత్మికత ) ఎల్లప్పుడూ మిళితము అయి వుంటుంది.
----------------------------------------------------------
      సంక్షేమము (మానసికత ) అనగా ప్రతి మూడు తడవలలో రెండు తడవలు తీసుకునే "ఆహారము" . 
      అభివృద్ధి (ఆధ్యాత్మికత ) అనగా ప్రతి రెండు తడవల ఆహారము తరువాత ఒక తడవ మాత్రమే వాడే "ఔషధము".     
----------------------------------------------------------
          అయితే ప్రజలు మొత్తము మీద సంక్షేమము(ఆహారము ) కన్నా అభివృద్ధి (ఔషధము ) కు వోట్ చేసారు . ప్రజల ఆలోచన కూడా మంచిదే . 
---------------------------------------------------------
          సంక్షేమము(ఆహారము )(మానసికత )లోనే అభివృద్ధి (ఔ షధము )(ఆధ్యాత్మికత ) కలగలిసి ఉంటుందని మేధావులు (ఇంజనీర్ లు ) నమ్ముతారు .    
---------------------------------------------------------
         అభివృద్ది (ఆధ్యాత్మికత )(ఔ షధము ) కి వోట్ వలన పాకిస్తాన్ మరియు అమెరికా /రష్యా లతో అన్ని దౌ త్య పరమైన మరియు వాణిజ్య పరమైన చిక్కు ముడులు తొలగి ప్రపంచ శాంతి వర్ధిల్లు తుంది . 
--------------------------------------------------------
        అయితే ప్రజలు 2019 AD సార్వత్రిక ఎన్నికలనుండి  సంక్షేమము (మానసికత )(ఆహారము ) కు వోట్ చేస్తా రన్న మాట .
-------------------------------------------------------     

Comments